సృస్టిల స్వతంత్ర భావాలు కలిగిన ఒంటరి ఆడది. ఆమె పట్టాభి రామయ్య మెమోరియల్ హాస్పిటల్ లో న్యూరో సర్జన్ గా పనిచేస్తోంది. - డాక్టర్ జగన్నాధం అదే హాస్పిటల్ లో న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ చీఫ్ మాత్రమే కాదు సృస్టిలను పెంచి పెద్ద చేసి తల్లిదండ్రులు లేనిలోటు తెలియకుండా చేసిన ఒక ఉన్నతమైన వ్యక్తి. ఇలా దేశంలోనే ప్రఖ్యాత న్యూరో సర్జన్ గా విజయవంతమైన జీవితం గడుపుతున్న రోజులలో • అనుకోకుండా ఒక ఆక్సిడెంట్ కేస్ లో ఆమె నిర్లక్ష్యం వలన ఒక వ్యక్తి ప్రాణాలు పోతాయి. అదే నెవంతో ఆమెను ఉద్యోగం నుండి తొలగిస్తారు హాస్పిటల్ యాజమాన్యంవారు.
ఈ సందర్భంగా జరిగిన ఇన్వెస్టిగేషన్లో ఆమెకు పరిచయమవుతారు పోలీస్ కమీషనర్ క్రాంతికిషోర్, ఇండస్ట్రియలిస్ట్ త్రినాధరావు, అతని స్నేహితుడు గోపాలకృష్ణ, కమీషనర్ క్రాంతికి షోర్ ఆ ఆక్సిడెంట్ ఎవరో ఉద్దేశపూర్వకంగా చేయించినది అని సృష్టిలను అనుమానిస్తాడు. తనకు తెలియకుండానే ఒక ఆక్సిడెంట్ కేన్ లో ప్రధాన ఆమె అనుమానితురాలు కావడం అందువల్ల తన ఉద్యోగం పోవడంతో తీవ్రమైన మనోవ్యధకు గురవుతుంది. సృష్టిల.
ఇది హత్యా? ఆత్మహత్యా? లేక ఆక్సిడెంటా. అస్సలు త్రినాధరావుకీ, క్రాంతికి షోర్ కీ ఈ హత్యకు సంబంధం ఏంటి. తనలాగే ఒంటరి జీవితం గడుపుతున్న క్రాంతికిషోర్, గోపాలకృష్ణల గతం ఏంటి. వారికీ ఈ ఆక్సిడెంట్ కి ఏమైనా సంబంధం ఉందా, తన ప్రమేయం లేకుండానే తాను లాగబడిన ఈ రొంపిలో నుండి సృస్టిల బయట పడగలదా .తెలుసుకోవాలంటే తప్పక చదవండి, పైశాచికం. మొదటి పేజినించీ చివరివరకూ ఉత్కంఠ వీడకుండా శరవేగంగా సాగే నవల పాఠకులని తప్పక అలరించగలదు.
సృస్టిల స్వతంత్ర భావాలు కలిగిన ఒంటరి ఆడది. ఆమె పట్టాభి రామయ్య మెమోరియల్ హాస్పిటల్ లో న్యూరో సర్జన్ గా పనిచేస్తోంది. - డాక్టర్ జగన్నాధం అదే హాస్పిటల్ లో న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ చీఫ్ మాత్రమే కాదు సృస్టిలను పెంచి పెద్ద చేసి తల్లిదండ్రులు లేనిలోటు తెలియకుండా చేసిన ఒక ఉన్నతమైన వ్యక్తి. ఇలా దేశంలోనే ప్రఖ్యాత న్యూరో సర్జన్ గా విజయవంతమైన జీవితం గడుపుతున్న రోజులలో • అనుకోకుండా ఒక ఆక్సిడెంట్ కేస్ లో ఆమె నిర్లక్ష్యం వలన ఒక వ్యక్తి ప్రాణాలు పోతాయి. అదే నెవంతో ఆమెను ఉద్యోగం నుండి తొలగిస్తారు హాస్పిటల్ యాజమాన్యంవారు. ఈ సందర్భంగా జరిగిన ఇన్వెస్టిగేషన్లో ఆమెకు పరిచయమవుతారు పోలీస్ కమీషనర్ క్రాంతికిషోర్, ఇండస్ట్రియలిస్ట్ త్రినాధరావు, అతని స్నేహితుడు గోపాలకృష్ణ, కమీషనర్ క్రాంతికి షోర్ ఆ ఆక్సిడెంట్ ఎవరో ఉద్దేశపూర్వకంగా చేయించినది అని సృష్టిలను అనుమానిస్తాడు. తనకు తెలియకుండానే ఒక ఆక్సిడెంట్ కేన్ లో ప్రధాన ఆమె అనుమానితురాలు కావడం అందువల్ల తన ఉద్యోగం పోవడంతో తీవ్రమైన మనోవ్యధకు గురవుతుంది. సృష్టిల. ఇది హత్యా? ఆత్మహత్యా? లేక ఆక్సిడెంటా. అస్సలు త్రినాధరావుకీ, క్రాంతికి షోర్ కీ ఈ హత్యకు సంబంధం ఏంటి. తనలాగే ఒంటరి జీవితం గడుపుతున్న క్రాంతికిషోర్, గోపాలకృష్ణల గతం ఏంటి. వారికీ ఈ ఆక్సిడెంట్ కి ఏమైనా సంబంధం ఉందా, తన ప్రమేయం లేకుండానే తాను లాగబడిన ఈ రొంపిలో నుండి సృస్టిల బయట పడగలదా .తెలుసుకోవాలంటే తప్పక చదవండి, పైశాచికం. మొదటి పేజినించీ చివరివరకూ ఉత్కంఠ వీడకుండా శరవేగంగా సాగే నవల పాఠకులని తప్పక అలరించగలదు.© 2017,www.logili.com All Rights Reserved.