నేర నేపథ్య కథల చేత ఆకర్షింపబడిన సగటు పాఠకుడుండడు. అన్ని తరహా పాఠకులను అవి ఆకర్షించి మురిపిస్తాయి. ప్రతీ పాఠకుడు మొదట్లో డిటెక్టీవ్, క్రయిం కథలతోనే (చందమామ కథల తర్వాత) చక్కటి చదువరిగా మారుతుంటాడు.
క్రయిం కథలని మన దేశరచయితలు తక్కువగా రాస్తారనే చెప్పాలి. అమెరికా, బ్రిటన్లలోని కొందరు రచయితలు కేవలం క్రయిం కథలు రాసే జీవిస్తుంటారు. అనేక కోణాలలోంచి, విభిన్న స్వరాలతో వెలువడే అలాంటి పాశ్చాత్య క్రయిం కథలు పాఠకులని బాగా ఆకట్టుకుంటాయి.
అల్ ఫ్రెడ్ హిచ్ కాక్ మిస్టరీ మేగజైన్, ఎల్లరి క్విన్స్ మిస్టరీ మేగజైన్ ... ఇలా ఎన్నో పత్రికలు, కేవలం క్రయిం కథలనే వెలువరిస్తూ అమెరికాలో గత 50 ఏళ్లుగా వస్తున్నాయి. ఈనాటికీ పాఠకుల ఆదరణ వాటికి తగ్గలేదు. వాటిల్లో రాసే ఒక్కో రచయితా ఒక్కో కోణం లోంచి క్రయిం కథలని మిస్టరీ చేసి రాస్తున్నారు.
- ఎమ్బియస్ ప్రసాద్