సొంత రాష్ట్రం కోసం ఉద్యమించిన తెలంగాణ పౌరులు వేర్పాటు వాదులు కారు. విశాలాంధ్ర ఏర్పాటుకు ముందు తరువాత 2014 దాకా తెలంగాణను దూరం చేసుకున్న వారు సమైక్యవాదులు కారు. సమైక్యత, సమగ్రత అంటేనే అదేమిటో తెలియనట్టున్న తెలంగాణేతర పాలకులు, పక్షపాతపూరితమైన అధికారుల చేతిలో నలిగిపోయిన తెలంగాణ రాజ్యాంగ నియామాల కిందే దేశ సమగ్రతకు లోపంలేకుండా, కేవలం తమ హక్కుగా కోరుకున్న అంశాలను న్యాయసూత్రాలు, రాజ్యాంగ శాసనాల పరంగా విశ్లేషిస్తూ రచించిన అనేకానేక వ్యాసాలతో, విభజన చట్టం విశ్లేషణ, సంక్షిప్తి వాఖ్యానాన్ని జోడించి రూపొందించిన పుస్తకం ఈ " నిలిచి గెలిచిన తెలంగాణ".
- డాక్టర్ మాడభూషి శ్రీధర్
సొంత రాష్ట్రం కోసం ఉద్యమించిన తెలంగాణ పౌరులు వేర్పాటు వాదులు కారు. విశాలాంధ్ర ఏర్పాటుకు ముందు తరువాత 2014 దాకా తెలంగాణను దూరం చేసుకున్న వారు సమైక్యవాదులు కారు. సమైక్యత, సమగ్రత అంటేనే అదేమిటో తెలియనట్టున్న తెలంగాణేతర పాలకులు, పక్షపాతపూరితమైన అధికారుల చేతిలో నలిగిపోయిన తెలంగాణ రాజ్యాంగ నియామాల కిందే దేశ సమగ్రతకు లోపంలేకుండా, కేవలం తమ హక్కుగా కోరుకున్న అంశాలను న్యాయసూత్రాలు, రాజ్యాంగ శాసనాల పరంగా విశ్లేషిస్తూ రచించిన అనేకానేక వ్యాసాలతో, విభజన చట్టం విశ్లేషణ, సంక్షిప్తి వాఖ్యానాన్ని జోడించి రూపొందించిన పుస్తకం ఈ " నిలిచి గెలిచిన తెలంగాణ". - డాక్టర్ మాడభూషి శ్రీధర్© 2017,www.logili.com All Rights Reserved.