మన దేశంలోని రెండు తెలుగు రాష్ట్రాల వివిధ పత్రికా పాఠకుల అత్యధిక ఆదరణలను అందుకున్న ప్రఖ్యాత రచయిత శ్రీ యస్పీచారి. వారు వ్రాసిన 'చండేరి' నవల 'మగధీర' సినిమాగా వెలువడి దేశ విదేశాల్లో ఎంతో ఘనతను సాధించింది. దాంతో అన్ని ప్రాంతాల అతి సామాన్య ప్రజలతో బాటుగా పసిపిల్లల గుర్తింపు కూడా వారికి లభించింది. అదే అనుక్రమణలో తిరుమల తిరుపతి దేవాలయం, తెలుగు విశ్వవిద్యాలయాల గుర్తింపుతో బాటుగా ఎన్నో తెలుగు సాహితీ సంస్థల ప్రత్యేక సత్కారాలు కూడా వారికి లభించాయి. అలా కీర్తించబడుతున్న రచయితగా ఎన్నో బహుమతుల్ని స్వీకరించిన శ్రీ యస్పీచారి గారు తమ రచనా వ్యాసంగాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. అనువదింపబడిన వారి కథలు, నవలలు కన్నడ భాషలో కూడా వెలువడుతూనే ఉన్నాయి.
మన దేశంలోని రెండు తెలుగు రాష్ట్రాల వివిధ పత్రికా పాఠకుల అత్యధిక ఆదరణలను అందుకున్న ప్రఖ్యాత రచయిత శ్రీ యస్పీచారి. వారు వ్రాసిన 'చండేరి' నవల 'మగధీర' సినిమాగా వెలువడి దేశ విదేశాల్లో ఎంతో ఘనతను సాధించింది. దాంతో అన్ని ప్రాంతాల అతి సామాన్య ప్రజలతో బాటుగా పసిపిల్లల గుర్తింపు కూడా వారికి లభించింది. అదే అనుక్రమణలో తిరుమల తిరుపతి దేవాలయం, తెలుగు విశ్వవిద్యాలయాల గుర్తింపుతో బాటుగా ఎన్నో తెలుగు సాహితీ సంస్థల ప్రత్యేక సత్కారాలు కూడా వారికి లభించాయి. అలా కీర్తించబడుతున్న రచయితగా ఎన్నో బహుమతుల్ని స్వీకరించిన శ్రీ యస్పీచారి గారు తమ రచనా వ్యాసంగాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. అనువదింపబడిన వారి కథలు, నవలలు కన్నడ భాషలో కూడా వెలువడుతూనే ఉన్నాయి.© 2017,www.logili.com All Rights Reserved.