"శ్యామా అన్న తఖల్లుస్ ను తన పేరెంత అందంగా మలచుకుంది శ్యామల అతి చక్కని సుతి మెత్తని భావాలకు ప్రతి రూపం, తలపంకించడమే కాదు, ఆలోచించండంటూ మధికదిపిన చేదదులిపిన శ్యామా నువ్వు ధన్య".
- Dr .S .P . బాలసుబ్రహ్మణ్యం.
"గజల్ అనగానే .... సహజంగానే అందులో అత్తరువాసన , మాండలిన్ ధ్వని లీలగా అనిపిస్తాయ్! కానీ "శ్యామంతిక " లలో వాటితో పాటుగా పారిజాతాల పరిమళం.... కన్నీటి కాటువాసన.... మట్టిరంగు వగైరాలు కూడా పుష్కలంగానే వున్నాయి. జీవితంలోని సమస్త పార్శ్వాలని సమర్ధవంతంగా స్పృశిస్తూ, సొగసుగానే కాకుండా... నాజూగ్గా కూడా అల్లిన గజళ్ళు ఇవ్వి.
- తనికెళ్ళ భరణి.
ఇందులో చాల వస్తువులున్నాయి. చెట్టుంది, పిట్టుంది, రాత్రుoది , వాగుంది, వెన్నలుంది విరహం వుంది. గజలన్నాక ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది. అలవోకగా పెద్ద అర్ధాన్ని, మంచి సున్నితమైన ఉద్వేగాన్ని ఒడిసిపట్టుకొని మాములు మాటల్లో పెట్టగలగడం ఒక మంత్రం విద్య అందరికి రాదు. అది శ్యామల గారిలో వుంది.
- రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు.