తనకు అర్హత ఉందీ లేనిదీ చూడకుండా అధికారం చేజిక్కించుకుంటే అది రెన్నాళ్ళ ముచ్చటే అవుతుంది. అట్లే జరిగింది.
ఏమరుపాటున ఉన్న రాజుని బంధించి తాను రాజు కావాలని చూశాడు అజయసేనుడు. పరిపాలనలో సమస్యలను ఎదుర్కొనలేక చతికిలబడ్డాడు.
గరుకులంలో చిన్నప్పుడు ఏర్పడిన 'స్నేహబంధం' ఆ రాజుకు అండగా నిలిచి, తిరిగి స్నేహితుణ్ణి గద్దెనెక్కించింది.
ఒక వ్యక్తిని ఎదుర్కొనే ముందు వ్యక్తి యోగ్యత, మంచితనం, పాలనాదక్షత చూడాలి. లేకుంటే వెలుతురే గదా అని అగ్గిలో దూకిన శలభము గతే అవుతుంది.
ఈ నవల బాలలకు, కేవలం భాషాజ్ఞానం కలిగించడమే గాక, వారు ఊహాలోకంలో విహరిస్తూనే నిత్యజీవితంలో సంభవించే అనేక సంఘటనలకు సమాధానం పొందేలా చేస్తుంది.