Karrodu Trisulam Pattina Katha

By Dr Kum Veerabhadrappa (Author)
Rs.120
Rs.120

Karrodu Trisulam Pattina Katha
INR
MANIMN0814
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                   వార్త సౌకర్యాలు పెరిగి, రవాణా సాధనాలు మెరుగుపడి, దూరాలన్నీ దగ్గరవడంతో ప్రపంచీకరణ ముంచుకు రావడమూ, ప్రపంచమే పెద్ద కుగ్రామంగా మారిపోవడమూ జరిగిపోయాయి. అందువల్ల సర్వ ప్రపంచమూ మనకవగతమైపోయిందని గూడా అనుకున్నాం. అయితే మన ఇరుగుపొరుగు భాషల్లో జరుగుతున్న సాహిత్యకృషి ఏమిటో కూడా మనకు తెలియదన్న సత్యం తెలుసుకున్నప్పుడు మన భ్రమలన్నీ పటాపంచలైపోతాయి.

              భాషలు కూడా పల్లమెరిగి పారే నీళ్లలా, ఇష్టమొచ్చిన రీతుల్లో వ్యాపిస్తాయని గ్రహించకుండా భాషా ప్రయుక్త రాష్ట్రాల నిర్మాణానికి పూనుకున్న వాళ్ళం మనం. మనదని అనుకునే ప్రాంతంలోనే, పక్కనుంచీ చొచ్చుకొచ్చిన భాషా సాహిత్యాల పాయల్లో విశేషమైన కృషి చేసిన విశిష్టమైన రచయితల్లో కుం. వీరభద్రప్పగారొకరు. కుం. వీ. గా ఆయన కన్నడ సాహిత్యంలో సుప్రసిద్ధులు.

- డా. కుం. వీరభద్రప్ప, రంగనాథ రామచంద్రరావు

                   వార్త సౌకర్యాలు పెరిగి, రవాణా సాధనాలు మెరుగుపడి, దూరాలన్నీ దగ్గరవడంతో ప్రపంచీకరణ ముంచుకు రావడమూ, ప్రపంచమే పెద్ద కుగ్రామంగా మారిపోవడమూ జరిగిపోయాయి. అందువల్ల సర్వ ప్రపంచమూ మనకవగతమైపోయిందని గూడా అనుకున్నాం. అయితే మన ఇరుగుపొరుగు భాషల్లో జరుగుతున్న సాహిత్యకృషి ఏమిటో కూడా మనకు తెలియదన్న సత్యం తెలుసుకున్నప్పుడు మన భ్రమలన్నీ పటాపంచలైపోతాయి.               భాషలు కూడా పల్లమెరిగి పారే నీళ్లలా, ఇష్టమొచ్చిన రీతుల్లో వ్యాపిస్తాయని గ్రహించకుండా భాషా ప్రయుక్త రాష్ట్రాల నిర్మాణానికి పూనుకున్న వాళ్ళం మనం. మనదని అనుకునే ప్రాంతంలోనే, పక్కనుంచీ చొచ్చుకొచ్చిన భాషా సాహిత్యాల పాయల్లో విశేషమైన కృషి చేసిన విశిష్టమైన రచయితల్లో కుం. వీరభద్రప్పగారొకరు. కుం. వీ. గా ఆయన కన్నడ సాహిత్యంలో సుప్రసిద్ధులు. - డా. కుం. వీరభద్రప్ప, రంగనాథ రామచంద్రరావు

Features

  • : Karrodu Trisulam Pattina Katha
  • : Dr Kum Veerabhadrappa
  • : Lakshmi Publications
  • : MANIMN0814
  • : Paperback
  • : 2019
  • : 184
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Karrodu Trisulam Pattina Katha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam