పుస్తక పరిచయం -
ఉరి వార్డు - - నేను యరవాడ జైలులో మహిళలతో గడిపిన ఏడాది
ఒకనాటి ఉదయం మా ఇంటి వీధి గుమ్మంలో మోగిన తలుపు చప్పుడు, నన్ను ఖైదీల ప్రపంచంలోకి తీసుకెళ్లింది. మొదట ఇంట్లో, తరువాత జైలులో నిర్బంధించబడ్డాను. ఇక్కడే మహిళా ఖైదీలు జీవిత చిత్రాలను ఆవిష్కరించాను. ఆ జైలు జీవిత అనుభవాలే ఈ పుస్తకం. ఇప్పటివరకు నేను ఎవరిని? నేనెలా బతికాను? ఈ విషయాలు పాఠకులు తెలుసుకోవాలనుకుంటారు అని జుగర్నాట్ సభ్యులు భావించారు. అయితే నా ఆరేళ్ళ జీవితాన్ని ఒక్క విభాగానికి పరిమితం చేశాను. నిజానికి వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేస్తే సరిపోతుంది. వాటికి సమాధానాలు చెప్పడం నాకు సులువయ్యేది. ఆ మాటంటే వారు నన్ను కొన్ని ప్రశ్నలు వేశారు. వారికి నేనిచ్చిన సమాధానాలు ఇవి.
మీ జీవితం అసాధారణ ఎంపికల మయం, మీరన్నట్టు అది సహజంగా ఎవరూ ఎంచుకోని మార్గం. ఉదాహరణకి 21 ఏళ్ల వయసులో అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్నారు. మీకు అమెరికన్ పౌరసత్వం ఎలావచ్చింది. దానిని మీరెందుకు వదులుకున్నారు? ఎందరో ఐ ఐ టి డిగ్రీ పొందిన వారిలా చక్కగా అమెరికాకు వెళ్లిపోక, పౌరసత్వాన్ని ఎందుకు వదులుకోవలసి వచ్చింది?
నేను 1961లో అమెరికాలోని బోస్టన్లో పుట్టాను. మా అమ్మ కృష్ణ. నాన్న రంగనాధ్ భరద్వాజ్. ఇద్దరు ఆర్థిక శాస్త్ర పరిశోధకులు. నేను బహుశా అనుకోకుండా పుట్టిన సంతానాన్ని అయి ఉండవచ్చు. ఎందుకంటే అప్పటికి మా తల్లిదండ్రులవి అత్తెసరు జీవితాలు. అలా నేను అమెరికా పౌరురాలినయ్యాను - పుట్టుకతో, నేను ఏడాది పాపాయిగా ఉన్నప్పుడు మేము భారతదేశానికి తిరిగి వచ్చాము. అందువలన నాకు అమెరికా జ్ఞాపకాలు ఏవీ లేవు. కానీ చిన్నప్పుడు అమెరికాలో మా పక్కింట్లో రష్యా నుండి వలస వచ్చిన దంపతుల అబ్బాయి గ్రిగోరి తో నేనున్న ఫొటో ఒకటుంది.............
పుస్తక పరిచయం -ఉరి వార్డు - - నేను యరవాడ జైలులో మహిళలతో గడిపిన ఏడాది ఒకనాటి ఉదయం మా ఇంటి వీధి గుమ్మంలో మోగిన తలుపు చప్పుడు, నన్ను ఖైదీల ప్రపంచంలోకి తీసుకెళ్లింది. మొదట ఇంట్లో, తరువాత జైలులో నిర్బంధించబడ్డాను. ఇక్కడే మహిళా ఖైదీలు జీవిత చిత్రాలను ఆవిష్కరించాను. ఆ జైలు జీవిత అనుభవాలే ఈ పుస్తకం. ఇప్పటివరకు నేను ఎవరిని? నేనెలా బతికాను? ఈ విషయాలు పాఠకులు తెలుసుకోవాలనుకుంటారు అని జుగర్నాట్ సభ్యులు భావించారు. అయితే నా ఆరేళ్ళ జీవితాన్ని ఒక్క విభాగానికి పరిమితం చేశాను. నిజానికి వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేస్తే సరిపోతుంది. వాటికి సమాధానాలు చెప్పడం నాకు సులువయ్యేది. ఆ మాటంటే వారు నన్ను కొన్ని ప్రశ్నలు వేశారు. వారికి నేనిచ్చిన సమాధానాలు ఇవి. మీ జీవితం అసాధారణ ఎంపికల మయం, మీరన్నట్టు అది సహజంగా ఎవరూ ఎంచుకోని మార్గం. ఉదాహరణకి 21 ఏళ్ల వయసులో అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్నారు. మీకు అమెరికన్ పౌరసత్వం ఎలావచ్చింది. దానిని మీరెందుకు వదులుకున్నారు? ఎందరో ఐ ఐ టి డిగ్రీ పొందిన వారిలా చక్కగా అమెరికాకు వెళ్లిపోక, పౌరసత్వాన్ని ఎందుకు వదులుకోవలసి వచ్చింది? నేను 1961లో అమెరికాలోని బోస్టన్లో పుట్టాను. మా అమ్మ కృష్ణ. నాన్న రంగనాధ్ భరద్వాజ్. ఇద్దరు ఆర్థిక శాస్త్ర పరిశోధకులు. నేను బహుశా అనుకోకుండా పుట్టిన సంతానాన్ని అయి ఉండవచ్చు. ఎందుకంటే అప్పటికి మా తల్లిదండ్రులవి అత్తెసరు జీవితాలు. అలా నేను అమెరికా పౌరురాలినయ్యాను - పుట్టుకతో, నేను ఏడాది పాపాయిగా ఉన్నప్పుడు మేము భారతదేశానికి తిరిగి వచ్చాము. అందువలన నాకు అమెరికా జ్ఞాపకాలు ఏవీ లేవు. కానీ చిన్నప్పుడు అమెరికాలో మా పక్కింట్లో రష్యా నుండి వలస వచ్చిన దంపతుల అబ్బాయి గ్రిగోరి తో నేనున్న ఫొటో ఒకటుంది.............© 2017,www.logili.com All Rights Reserved.