దేవతలు వేడుక చేసుకున్న వేళ
మహావీరుల మధ్య యుద్ధం జరుగుతోంది. దేవతలు, రాక్షసుల మధ్య ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా, భయంకర పోరాటం జరుగుతోంది. దుష్ట రాక్షసులు ఇక గెలుస్తారేమో అని అనిపించే సందర్భంలో, దేవతల రాజు ఇంద్రుడు అందరికంటే గొప్పవాడైన బ్రహ్మమును ప్రార్థించాడు. అప్పటివరకు ఇంద్రుడు బ్రహ్మాన్ని చూడలేదు; కానీ బ్రహ్మమే సృష్టికర్త అని వారి గురువు నుండి అంతకు ముందు తెలుసుకుని ఉన్నాడు. సూర్యుడు ఉదయించడానికి, చెట్లు ఎదగడానికి, పక్షులు కిచకిచలాడటానికి బ్రహ్మమే కారణమనీ, యుద్ధాలలో గెలుపు కూడా ఆ బ్రహ్మమే. నిర్ణయిస్తాడని ఆయనకు తెలుసు.
కాబట్టి అప్పుడు ఇంద్రుడు ధ్యానం సి బ్రహ్మాన్ని ఆవాహనచేశాడు. బ్రహ్మానికి అంతా వివరించిన తర్వాత ఇంద్రుడికి ధైర్యం వచ్చి దేవతలను గెలిపించగలిగాడు............
దేవతలు వేడుక చేసుకున్న వేళ మహావీరుల మధ్య యుద్ధం జరుగుతోంది. దేవతలు, రాక్షసుల మధ్య ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా, భయంకర పోరాటం జరుగుతోంది. దుష్ట రాక్షసులు ఇక గెలుస్తారేమో అని అనిపించే సందర్భంలో, దేవతల రాజు ఇంద్రుడు అందరికంటే గొప్పవాడైన బ్రహ్మమును ప్రార్థించాడు. అప్పటివరకు ఇంద్రుడు బ్రహ్మాన్ని చూడలేదు; కానీ బ్రహ్మమే సృష్టికర్త అని వారి గురువు నుండి అంతకు ముందు తెలుసుకుని ఉన్నాడు. సూర్యుడు ఉదయించడానికి, చెట్లు ఎదగడానికి, పక్షులు కిచకిచలాడటానికి బ్రహ్మమే కారణమనీ, యుద్ధాలలో గెలుపు కూడా ఆ బ్రహ్మమే. నిర్ణయిస్తాడని ఆయనకు తెలుసు. కాబట్టి అప్పుడు ఇంద్రుడు ధ్యానం సి బ్రహ్మాన్ని ఆవాహనచేశాడు. బ్రహ్మానికి అంతా వివరించిన తర్వాత ఇంద్రుడికి ధైర్యం వచ్చి దేవతలను గెలిపించగలిగాడు............© 2017,www.logili.com All Rights Reserved.