కథానిక అంటే మరేమీ కాదు, జీవిత శకలాలను పరిచయం చేయడమేనన్నాడు ఒక భాష్యకారుడు. జీవితం తలుపు తెరిచి ఒకసారి తొంగి చూడటమన్నాడు ఇంకో ప్రసిద్ధ రచయిత. కథానికకు నాలుగు భాగాలూ తప్పనిసరి అని కొందరు నియమిస్తే, కథానికకు ఎట్టి నియమాలు,నిర్మాణ నిబంధనలు అవసరం లేదని మరికొందరి అభిప్రాయం.
ఈ సంపుటంలో ఉన్న కథల్లోనూ, వాటి నేపథ్యాలలోనూ కొంత సామాన్యత ,ఎంతో వైవిధ్యత ఉన్నాయి. ఎవరి ముద్ర వారికి ఉన్నా, ఈ కథల్లో ఎక్కువ భాగం సంప్రదాయ శిల్పంలో చెప్పినవే. దాదాపుగా అందరు రచయితలూ తమ స్వానుభవాలు లేక తాము విన్న, కన్న విషయాల నుంచే ఈ కథలు పుట్టాయి అని చెప్తున్నారు.
అయితే ఆ విత్తనాలు కథలుగా మొలకెత్తిన తీరులో ఎంతో వైవిధ్యం ఉంది.
-జంపాల చౌదరి
కథానిక అంటే మరేమీ కాదు, జీవిత శకలాలను పరిచయం చేయడమేనన్నాడు ఒక భాష్యకారుడు. జీవితం తలుపు తెరిచి ఒకసారి తొంగి చూడటమన్నాడు ఇంకో ప్రసిద్ధ రచయిత. కథానికకు నాలుగు భాగాలూ తప్పనిసరి అని కొందరు నియమిస్తే, కథానికకు ఎట్టి నియమాలు,నిర్మాణ నిబంధనలు అవసరం లేదని మరికొందరి అభిప్రాయం. ఈ సంపుటంలో ఉన్న కథల్లోనూ, వాటి నేపథ్యాలలోనూ కొంత సామాన్యత ,ఎంతో వైవిధ్యత ఉన్నాయి. ఎవరి ముద్ర వారికి ఉన్నా, ఈ కథల్లో ఎక్కువ భాగం సంప్రదాయ శిల్పంలో చెప్పినవే. దాదాపుగా అందరు రచయితలూ తమ స్వానుభవాలు లేక తాము విన్న, కన్న విషయాల నుంచే ఈ కథలు పుట్టాయి అని చెప్తున్నారు. అయితే ఆ విత్తనాలు కథలుగా మొలకెత్తిన తీరులో ఎంతో వైవిధ్యం ఉంది. -జంపాల చౌదరి
© 2017,www.logili.com All Rights Reserved.