భారతీయ ప్రజల ఆర్ధిక, రాజకీయ, సామాజిక వాతావరణాలలో జరిగిన పరిణామాలను ప్రతిఫలింప చేసేటట్లుగా రచనలు చేసిన ముల్క్ రాజ్ ఆనంద్ భారతీయ ప్రజల మనస్సులలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించారు. భారతదేశంలోని సాటిలేని రచయితగా, సమాజ సేవకునిగా, మానవాభిమానిగా దాదాపు నూరు సంవత్సరాల కాలం భారతీయ సమాజంతో, చరిత్రతో సంబంధం పెట్టుకొని వీరు చేసిన రచనలు వీరిని ఉన్నత శిఖరాలకు చేర్చాయి. ఆఖరిశ్వాస వరకు ఆయన సాహితీ సేవ చేశారు. వీరు 60కి పైగా చేసిన రచనల్లో The Story of Man, The Story of India, The Story of ChaCha Nehru పిల్లల కోసం రాసినవి. భారతదేశ కథ అన్న ఈ పుస్తకం వారి The Story of India కు తెలుగు అనువాదం.
భారతీయ ప్రజల ఆర్ధిక, రాజకీయ, సామాజిక వాతావరణాలలో జరిగిన పరిణామాలను ప్రతిఫలింప చేసేటట్లుగా రచనలు చేసిన ముల్క్ రాజ్ ఆనంద్ భారతీయ ప్రజల మనస్సులలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించారు. భారతదేశంలోని సాటిలేని రచయితగా, సమాజ సేవకునిగా, మానవాభిమానిగా దాదాపు నూరు సంవత్సరాల కాలం భారతీయ సమాజంతో, చరిత్రతో సంబంధం పెట్టుకొని వీరు చేసిన రచనలు వీరిని ఉన్నత శిఖరాలకు చేర్చాయి. ఆఖరిశ్వాస వరకు ఆయన సాహితీ సేవ చేశారు. వీరు 60కి పైగా చేసిన రచనల్లో The Story of Man, The Story of India, The Story of ChaCha Nehru పిల్లల కోసం రాసినవి. భారతదేశ కథ అన్న ఈ పుస్తకం వారి The Story of India కు తెలుగు అనువాదం.© 2017,www.logili.com All Rights Reserved.