ఇవి నానమ్మ చెప్పిన కమ్మని నీతి కధలు. ఈ పుస్తకం చదువుతువుంటే భేతాళకథలు, అరేబియన్ నైట్స్ కధలు, అక్బర్ బీర్బల్ కథలు, తెనాలి రామలింగడి కథలు, కాశీమజి లీకథలు - ఇలాoటివన్నీ గుర్తుకువస్తాయి. ఎందుకంటే వాటి ఛాయలు ఈ కధల్లో పుష్కలంగావున్నాయి. అయితే, ఈ కధల్ని పాత కొత్తల మేలుకలయిక ! అవి క్రొమ్మెరుంగులు చిమ్మేయి!! అలనాటి జానపదకధలు భోదించే ధర్మాన్ని, నీతిని మరింత సులువుగా పెద్దలకు, పిల్లలకు అందజేసేరీతిలో రచయిత్రి ఆ కధలను కొత్తగా మలచిన తీరు అభినందనీయం. పాత కథలకు కొత్త నగిషీలు చెక్కి, కథనడిపిన తీరులో ముడి మీద ముడి వేస్తూ కథలు చెప్పిన చాతుర్యం ఈ పుస్తకంలో మనకు అద్భుతంగా గోచరిస్తుంది.
-పెబ్బలి హైమావతి.