స్త్రీలు ముడవనిది, పూజకు పనికిరానిది, చెట్టున పూయనిది, కాయ కాయనిది - ఏ పువ్వో చెప్పగలరా! వింతగా వుంది కదా! ఇందులోని
వింతపూవు కథ చదివితే సరి... • కూష్మాండుడు - కడుపున కాసిన కాయా! తీగకు కాసిన కాయా! అతని జనన కారణం ఏమిటి? ఆసక్తికరమైన కూష్మాండుని కథ చదివితే తెలుస్తుంది మరి... ఉన్న బతుకుకు విసిగి, కొత్త బతుకుకు మురిసిన చేప గతి ఏమైంది? -
తెలుసుకోవాలని ఉందా? ఇంకేం! ఇందులోని కొత్త బతుకు కథ చదివితే సరి• శంభులింగడు తన్నులెందుకు తినాల్సి వచ్చిందో - -
పుల్లయ్య పందెం కాసి ఐదువేలు ఎలా పోగొట్టుకున్నాడో - ఊతకర్ర పది విధాలుగా కాక పదకొండో విధంగా ఎలా ఉపయోగపడుతుందో తెలిపే - కథలు చదవండి - ఆనందించండి. • పసందైన 24 కథలూ 24 రకాలు. పిల్లలకే కాదు పెద్దలకు కూడా
ఆనందాన్ని కలిగిస్తాయి.