Telugu vari Prachena Charitra

By Dr K Gopalachari (Author)
Rs.175
Rs.175

Telugu vari Prachena Charitra
INR
EMESCO0103
In Stock
175.0
Rs.175


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                  ఒకప్పుడు తెలుగు వారి సామ్రాజ్యం పశ్చిమ సముద్రం నుండి తూర్పు సముద్రం వరకు విస్తరించి ఉండేది. ఈ జాతి సంస్కృతీపర విజయాలను అమరావతీ కళ గొప్పగా చాటి చెప్తుంది. వీరి సముద్ర, వలసస్థావర కార్యకలాపాలు అద్బుతగాధలుగా వినుతికెక్కాయి. ఏ ప్రాచీన జాతీ అలా అన్ని శాఖలలో అద్వితీయ విజయాలను చూరగొన్న దాఖలాలు లేవు.

                       చాలా ప్రాచీన కాలం నుండి కూడా ఆంధ్రులు జాతిపరంగా, సాంస్కృతిక పరంగా ఒక విభాగంగా ఉండేవారని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రులు ప్రత్యేక జాతి అని మొగస్తనీసు చెప్పాడు. బర్నేల్ చెప్పినట్లు, భట్టిప్రోలు అక్షరాలు, వేంగి వర్ణమాల, తెలుగు - కన్నడ లిపి ఆంధ్రదేశంలో పరిణమించాయి. మనకు కొద్దిగా తెల్సిన మన కాలపు కృష్ణ ప్రాకృతానికున్న ప్రత్యేకతలు, విలక్షణతలు మరోచోట కనిపించవు. మధ్యయుగాలలో వారి దేశాన్ని 'తెలింగాణ' అని పిల్చేవారు.

                       శాసనలిపి శాస్త్ర ఆధారంగా తెలుగువారి ప్రాచీన చరిత్రను ప్రామాణికంగా వివరించిన గ్రంధం.  

                  ఒకప్పుడు తెలుగు వారి సామ్రాజ్యం పశ్చిమ సముద్రం నుండి తూర్పు సముద్రం వరకు విస్తరించి ఉండేది. ఈ జాతి సంస్కృతీపర విజయాలను అమరావతీ కళ గొప్పగా చాటి చెప్తుంది. వీరి సముద్ర, వలసస్థావర కార్యకలాపాలు అద్బుతగాధలుగా వినుతికెక్కాయి. ఏ ప్రాచీన జాతీ అలా అన్ని శాఖలలో అద్వితీయ విజయాలను చూరగొన్న దాఖలాలు లేవు.                        చాలా ప్రాచీన కాలం నుండి కూడా ఆంధ్రులు జాతిపరంగా, సాంస్కృతిక పరంగా ఒక విభాగంగా ఉండేవారని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రులు ప్రత్యేక జాతి అని మొగస్తనీసు చెప్పాడు. బర్నేల్ చెప్పినట్లు, భట్టిప్రోలు అక్షరాలు, వేంగి వర్ణమాల, తెలుగు - కన్నడ లిపి ఆంధ్రదేశంలో పరిణమించాయి. మనకు కొద్దిగా తెల్సిన మన కాలపు కృష్ణ ప్రాకృతానికున్న ప్రత్యేకతలు, విలక్షణతలు మరోచోట కనిపించవు. మధ్యయుగాలలో వారి దేశాన్ని 'తెలింగాణ' అని పిల్చేవారు.                        శాసనలిపి శాస్త్ర ఆధారంగా తెలుగువారి ప్రాచీన చరిత్రను ప్రామాణికంగా వివరించిన గ్రంధం.  

Features

  • : Telugu vari Prachena Charitra
  • : Dr K Gopalachari
  • : Emesco publishers
  • : EMESCO0103
  • : paperback
  • : 2015
  • : 294
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Telugu vari Prachena Charitra

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam