డా కత్తి పద్మారావు గారు తెలుగు సాహిత్య చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మేధావి. తెలుగు సాహిత్య చరిత్రలో ఉండే అనేక వైరుధ్యాలను ఈ గ్రంథంలో ముందుకు తెచ్చారు. నన్నయ్యకు పూర్వం నుండి, ఈనాటి కవుల వరకు వారి భాష, భావజాలం, చారిత్రిక నేపథ్యం వంటి అనేక అంశాలను మన ముందుకు తెచ్చారు. ఈ గ్రంథం కోసం ఎన్నో గ్రంథాలయాల్లో మూల గ్రంథాలను పరిశీలించారు. వారు రాసిన ఈ గ్రంథం మేధావులకు, విద్యార్థులకు చరిత్ర, సంస్కృతి అధ్యయన కర్తలకు కరదీపిక అవుతుందని ఆశిస్తున్నాం. ఈ గ్రంథం తెలుగు సాహిత్య విమర్శలలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుంది.
డా కత్తి పద్మారావు గారు తెలుగు సాహిత్య చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మేధావి. తెలుగు సాహిత్య చరిత్రలో ఉండే అనేక వైరుధ్యాలను ఈ గ్రంథంలో ముందుకు తెచ్చారు. నన్నయ్యకు పూర్వం నుండి, ఈనాటి కవుల వరకు వారి భాష, భావజాలం, చారిత్రిక నేపథ్యం వంటి అనేక అంశాలను మన ముందుకు తెచ్చారు. ఈ గ్రంథం కోసం ఎన్నో గ్రంథాలయాల్లో మూల గ్రంథాలను పరిశీలించారు. వారు రాసిన ఈ గ్రంథం మేధావులకు, విద్యార్థులకు చరిత్ర, సంస్కృతి అధ్యయన కర్తలకు కరదీపిక అవుతుందని ఆశిస్తున్నాం. ఈ గ్రంథం తెలుగు సాహిత్య విమర్శలలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.