“మీ బుది శ్లాఘనీయం, ఆ గుణగ్రహీణ పారణీయతతో కూడిన కవితాత్మకత సర్వోత్తమమైనది, అది చర్చలలో మీ ఉన్నతికి కొలత, ఆ కారణంగా పండితులతో కూడిన వివిధ సదస్సులు మరియు విద్యా గోషులలో అధిగమించడం జరిగింది. అది వేదాంత శాస్త్రాలను ఒకటికి రెండుసార్లు పరిశోధన మరియు పునర్విమర్శ చేసింది, ఆ కారణంగా దూర మరియు విశాల ప్రాంతం నుండి వచ్చిన పండితులు మిమ్ములను శ్లాఘించడం జరిగింది".
- ఆచార్య పుల్లెల రామచంద్రుడు,ఉస్మానియా విశ్వవిద్యాలయ
సంస్కృత, తెలుగు పండితులు.
"ఆచార్య మూర్తి ఒక గంభీరమైన పండితులని, సారవంతమైన రచనాపరులని, | విలక్షణ ఆచార్యులని, దక్షత కలిగిన పాలనా తత్పరులని, ఆయనతో సమజోడి లేని సరసోకి, వేగంతో కూడిన చతురత, చైతన్యంతో కూడిన హాస్య ప్రియత్వం కలవు”..
- ఆచార్య అశోక్ వొహ్ర, తత్వశాఖ ఆచార్యులు,
ఢిల్లీ విశ్వవిద్యాలయం. |
“నా దేశానికి చెందిన అగ్ర తత్త్వవేత్త”.
- డా|| పోలస్మర్ గ్రిగోరియస్ మెట్రోపోలిటన్ బిషప్.
"ఆచార్య సచ్చిదానంద మూర్తిలోని సామర్థ్యం, దృష్టి అసాధారణం. అటువంటి సచ్చీలత నిష్కాపట్యం, వాస్తవికత సాధారణంగా ఒక వ్యక్తిలో లభ్యం కావు.”
- ఆచార్య తులసి జైనముని.
"ఆచార్య మూర్తి రచనలు రాబోయే సంభవించే భౌగోళిక పరిస్థితి అనుగుణంగా తాత్విక చింతనాభివృద్ధికి తోడ్పడతాయి."
- హజిమి నకమురా ప్రఖ్యాత జపనీస్ తత్వవేత్త.
“ఆచార్య మూర్తి రచనలు గొప్ప పాండిత్యం, ఎటువంటి భావగర్భితాలు లేకుండా కచ్చితమైన తాత్త్విక పద్ధతిలో, అపార్ధాలనుండి స్వేచ్ఛ కలిగి, అంతర్జృష్టి కలిగి ఉంటాయి."
- ఆచార్య వింగ్ - సిట్ ఛాన్, ప్రసిద్ధ చైనీస్ తత్వవేత్త.
“మీ బుది శ్లాఘనీయం, ఆ గుణగ్రహీణ పారణీయతతో కూడిన కవితాత్మకత సర్వోత్తమమైనది, అది చర్చలలో మీ ఉన్నతికి కొలత, ఆ కారణంగా పండితులతో కూడిన వివిధ సదస్సులు మరియు విద్యా గోషులలో అధిగమించడం జరిగింది. అది వేదాంత శాస్త్రాలను ఒకటికి రెండుసార్లు పరిశోధన మరియు పునర్విమర్శ చేసింది, ఆ కారణంగా దూర మరియు విశాల ప్రాంతం నుండి వచ్చిన పండితులు మిమ్ములను శ్లాఘించడం జరిగింది". - ఆచార్య పుల్లెల రామచంద్రుడు,ఉస్మానియా విశ్వవిద్యాలయ సంస్కృత, తెలుగు పండితులు. "ఆచార్య మూర్తి ఒక గంభీరమైన పండితులని, సారవంతమైన రచనాపరులని, | విలక్షణ ఆచార్యులని, దక్షత కలిగిన పాలనా తత్పరులని, ఆయనతో సమజోడి లేని సరసోకి, వేగంతో కూడిన చతురత, చైతన్యంతో కూడిన హాస్య ప్రియత్వం కలవు”.. - ఆచార్య అశోక్ వొహ్ర, తత్వశాఖ ఆచార్యులు, ఢిల్లీ విశ్వవిద్యాలయం. | “నా దేశానికి చెందిన అగ్ర తత్త్వవేత్త”. - డా|| పోలస్మర్ గ్రిగోరియస్ మెట్రోపోలిటన్ బిషప్. "ఆచార్య సచ్చిదానంద మూర్తిలోని సామర్థ్యం, దృష్టి అసాధారణం. అటువంటి సచ్చీలత నిష్కాపట్యం, వాస్తవికత సాధారణంగా ఒక వ్యక్తిలో లభ్యం కావు.” - ఆచార్య తులసి జైనముని. "ఆచార్య మూర్తి రచనలు రాబోయే సంభవించే భౌగోళిక పరిస్థితి అనుగుణంగా తాత్విక చింతనాభివృద్ధికి తోడ్పడతాయి." - హజిమి నకమురా ప్రఖ్యాత జపనీస్ తత్వవేత్త. “ఆచార్య మూర్తి రచనలు గొప్ప పాండిత్యం, ఎటువంటి భావగర్భితాలు లేకుండా కచ్చితమైన తాత్త్విక పద్ధతిలో, అపార్ధాలనుండి స్వేచ్ఛ కలిగి, అంతర్జృష్టి కలిగి ఉంటాయి." - ఆచార్య వింగ్ - సిట్ ఛాన్, ప్రసిద్ధ చైనీస్ తత్వవేత్త.© 2017,www.logili.com All Rights Reserved.