"నేనెవరిని?"
"ఎక్కడి నుండి ఈ లోకంలోకి వచ్చాను?"
"ఇక్కడి నుండి ఎక్కడికి పోతాను?"
"జననానికి ముందు నేనున్నానా?"
"మరణానికి తర్వాత నేనుంటానా?"
"అసలు నాలోని ఈ నేను ఎవరు?"
"ఈ జీవితానికి గమ్యం ఏమిటి? అర్థం ఏమిటి?"
"ఈ ప్రపంచం ఏమిటి?"
"ప్రపంచానికి సంబందించిన జ్ఞానం మనకు ఎలా లభిస్తుంది?"
"ఇంద్రియాల ద్వారానా? మనస్సు ద్వారానా? లేక ఆ రెండిటి ద్వారానా?"
"అది సరైన జ్ఞానమేనా?"
"అసలు బాహ్య ప్రపంచం అనేది ఉందా?"
"లేక అది మన అజ్ఞానం వల్ల, మాయావరణం వల్ల ఏర్పడుతున్న ఆభాష మాత్రమేనా?"
"మానవుడు స్వతంత్రుడా అస్వతంత్రుడా?"
"అతడికి నిర్ణయ స్వేఛ్చ ఉందా?"
"లేక విధి చేతిలో కీలు బొమ్మ మాత్రమేనా?"
"ఏది న్యాయం? ఏది కాదు?"
"ఏది సత్యం, ఏది నిత్యం ఏది ఉత్తమ జీవిత విధానం?"
"ఏది ఉత్తమ నైతిక వ్యవస్థ?"
"ఏది ఉత్తమ రాజకీయ వ్యవస్థ?".............ఈ ప్రశ్నల సమాధానమే ఈ పుస్తకం.
-బ్రహ్మర్షి పత్రీజీ.
"నేనెవరిని?" "ఎక్కడి నుండి ఈ లోకంలోకి వచ్చాను?" "ఇక్కడి నుండి ఎక్కడికి పోతాను?" "జననానికి ముందు నేనున్నానా?" "మరణానికి తర్వాత నేనుంటానా?" "అసలు నాలోని ఈ నేను ఎవరు?" "ఈ జీవితానికి గమ్యం ఏమిటి? అర్థం ఏమిటి?" "ఈ ప్రపంచం ఏమిటి?" "ప్రపంచానికి సంబందించిన జ్ఞానం మనకు ఎలా లభిస్తుంది?" "ఇంద్రియాల ద్వారానా? మనస్సు ద్వారానా? లేక ఆ రెండిటి ద్వారానా?" "అది సరైన జ్ఞానమేనా?" "అసలు బాహ్య ప్రపంచం అనేది ఉందా?" "లేక అది మన అజ్ఞానం వల్ల, మాయావరణం వల్ల ఏర్పడుతున్న ఆభాష మాత్రమేనా?" "మానవుడు స్వతంత్రుడా అస్వతంత్రుడా?" "అతడికి నిర్ణయ స్వేఛ్చ ఉందా?" "లేక విధి చేతిలో కీలు బొమ్మ మాత్రమేనా?" "ఏది న్యాయం? ఏది కాదు?" "ఏది సత్యం, ఏది నిత్యం ఏది ఉత్తమ జీవిత విధానం?" "ఏది ఉత్తమ నైతిక వ్యవస్థ?" "ఏది ఉత్తమ రాజకీయ వ్యవస్థ?".............ఈ ప్రశ్నల సమాధానమే ఈ పుస్తకం. -బ్రహ్మర్షి పత్రీజీ.© 2017,www.logili.com All Rights Reserved.