ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం, 1965 అమలులోనికి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు అనేకసార్లు సవరించబడినది. అవి అన్నియు చట్టంలో పొందుపరచడం జరిగింది. 1992 రాజ్యాంగ (74 వ సవరణ) చట్టం మున్సిపాలిటీలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించింది.
భారత్ పార్లమెంట్ భారత్ రాజ్యాంగ (74 వ సవరణ) చట్టమును ఆమోదించుటకు ముందు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, మున్సిపాలిటీలకు స్థానిక స్వపరిపాలనా సంస్థలుగా ఏనాడూ గుర్తించలేదు. తమకు అనుకూలంగా ఉందనుకుంటే ఎన్నికలు జరిపించడం, రాజకీయ౦గా నష్టం అనుకుంటే అసలు ఎన్నికలనే నిరవధికంగా వాయిదా వేస్తూ ఉండడం రాష్ట్ర ప్రభుత్వాలకు నిత్యక్రుతంగా మారింది. అయితే రాజ్యాంగ (74వ సవరణ) చట్టం, 1992 రాజ్యాంగమునందు భాగము-IX-A ని చేర్చుట ద్వారా మున్సిపాలిటీలకు కొంతవరకు స్వేఛ్చ లభించింది.
భారత రాజ్యాంగములోని ఆర్టికల్స్ 243-P నుండి 243-ZG వరకు మరియు 12 వ షెడ్యుల్ ఈ మాన్యువల్ లోని చివరి పేజీలలో పాఠకుల యొక్క సౌకర్యార్ధం ఇవ్వబడింది.
ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం, 1965 అమలులోనికి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు అనేకసార్లు సవరించబడినది. అవి అన్నియు చట్టంలో పొందుపరచడం జరిగింది. 1992 రాజ్యాంగ (74 వ సవరణ) చట్టం మున్సిపాలిటీలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించింది. భారత్ పార్లమెంట్ భారత్ రాజ్యాంగ (74 వ సవరణ) చట్టమును ఆమోదించుటకు ముందు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, మున్సిపాలిటీలకు స్థానిక స్వపరిపాలనా సంస్థలుగా ఏనాడూ గుర్తించలేదు. తమకు అనుకూలంగా ఉందనుకుంటే ఎన్నికలు జరిపించడం, రాజకీయ౦గా నష్టం అనుకుంటే అసలు ఎన్నికలనే నిరవధికంగా వాయిదా వేస్తూ ఉండడం రాష్ట్ర ప్రభుత్వాలకు నిత్యక్రుతంగా మారింది. అయితే రాజ్యాంగ (74వ సవరణ) చట్టం, 1992 రాజ్యాంగమునందు భాగము-IX-A ని చేర్చుట ద్వారా మున్సిపాలిటీలకు కొంతవరకు స్వేఛ్చ లభించింది. భారత రాజ్యాంగములోని ఆర్టికల్స్ 243-P నుండి 243-ZG వరకు మరియు 12 వ షెడ్యుల్ ఈ మాన్యువల్ లోని చివరి పేజీలలో పాఠకుల యొక్క సౌకర్యార్ధం ఇవ్వబడింది.© 2017,www.logili.com All Rights Reserved.