అమ్మ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, నాన్న హేమకుండ్ సాహెబ్లో
- అపర్ణ తోట
2017 నుండి ఇబ్బంది పడుతున్నా, అమ్మ వెళ్లిపోయాక పడ్డ బాధ వేరే. చాలా గట్టిగా నిలబడాలి. బాధపడితే ఏమైపోతానో అనే భయం. I had to be my own parent. I treated myself as my own child.
గట్టిగానే ఉన్నాననుకుంటాను. I am proud of how I handled all of that. కాని ఇది ఒంటరిగా జరగలేదు. ఎందరో ఆత్మీయులు పక్కనే నుంచున్నారు.
నాన్న చనిపోయినపుడు ఆయనకు నచ్చిన విధంగా హిందూ పద్ధతుల్లో దహనం చేశాం. అమ్మ చనిపోయినపుడు ఆమె నమ్మకాలకు అనుగుణంగానే ఆమె శరీరాన్ని
మెడికల్ కాలేజ్కి డొనేట్ చేశాం.
తిరిగి మరో ఏడాది వచ్చేసింది. ఆగస్టు దగ్గరపడుతుంటే భయం. ఆగస్టు 8న ఆయన పుట్టినరోజు. బాగా గడిపాం ఆ సాయంత్రం. తర్వాత నెల సెప్టెంబర్ 8కు ఆయన లేరు. నా కళ్ళ ముందే చనిపోయారు. నేను ఏమి చేయలేకపోయాను. కారులో ఆయన శరీరాన్ని వేసుకుని ఎమర్జెన్సీకి పరిగెత్తడం గుర్తుంది. చనిపోయారని తెలుసు, అయినా ఏదో ఆశ.
కొన్ని నెలలు నిద్రపట్టలేదు. మెదడు చాలా హైపర్ ఆక్టివ్గా ఉండేది. ఆ కాలం గుర్తొస్తే ఇప్పటికీ భయం వేస్తుంది నాకు. అదొక చీకటిలో దయ్యం, ఇంకా దడిపిస్తూనే ఉంటుంది. అందులోకి జారుకోకుండా ఉండడానికి నేనే పని చెయ్యాలన్నా చేస్తాను..............
అమ్మ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, నాన్న హేమకుండ్ సాహెబ్లో - అపర్ణ తోట 2017 నుండి ఇబ్బంది పడుతున్నా, అమ్మ వెళ్లిపోయాక పడ్డ బాధ వేరే. చాలా గట్టిగా నిలబడాలి. బాధపడితే ఏమైపోతానో అనే భయం. I had to be my own parent. I treated myself as my own child.గట్టిగానే ఉన్నాననుకుంటాను. I am proud of how I handled all of that. కాని ఇది ఒంటరిగా జరగలేదు. ఎందరో ఆత్మీయులు పక్కనే నుంచున్నారు. నాన్న చనిపోయినపుడు ఆయనకు నచ్చిన విధంగా హిందూ పద్ధతుల్లో దహనం చేశాం. అమ్మ చనిపోయినపుడు ఆమె నమ్మకాలకు అనుగుణంగానే ఆమె శరీరాన్ని మెడికల్ కాలేజ్కి డొనేట్ చేశాం. తిరిగి మరో ఏడాది వచ్చేసింది. ఆగస్టు దగ్గరపడుతుంటే భయం. ఆగస్టు 8న ఆయన పుట్టినరోజు. బాగా గడిపాం ఆ సాయంత్రం. తర్వాత నెల సెప్టెంబర్ 8కు ఆయన లేరు. నా కళ్ళ ముందే చనిపోయారు. నేను ఏమి చేయలేకపోయాను. కారులో ఆయన శరీరాన్ని వేసుకుని ఎమర్జెన్సీకి పరిగెత్తడం గుర్తుంది. చనిపోయారని తెలుసు, అయినా ఏదో ఆశ. కొన్ని నెలలు నిద్రపట్టలేదు. మెదడు చాలా హైపర్ ఆక్టివ్గా ఉండేది. ఆ కాలం గుర్తొస్తే ఇప్పటికీ భయం వేస్తుంది నాకు. అదొక చీకటిలో దయ్యం, ఇంకా దడిపిస్తూనే ఉంటుంది. అందులోకి జారుకోకుండా ఉండడానికి నేనే పని చెయ్యాలన్నా చేస్తాను..............
© 2017,www.logili.com All Rights Reserved.