Julius Ceaser The Great Roman

By Swarna (Author)
Rs.150
Rs.150

Julius Ceaser The Great Roman
INR
EMESCO0728
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         నిన్ను నీవు జయించావు. గుర్తించదగిన నీ శత్రువుకి కూడా పౌరహక్కులేకాక అతడు పోగొట్టుకున్నదానికంటే ఎక్కువే ఇచ్చావు. అది నిన్ను మానవులకంటే అధికుడిని, దేవుడిని చేసింది. మేము కాల్పనిక కథల్లోలాగ కాక నీలాంటి తెలివైన, దయార్థత, కరుణ నిజరూపంలో చూసి జయజయధ్వానాలు పలుకుతున్నాము. యుద్ధంలో మరణించక మిగిలిపోయిన మాకు స్వేచ్చనిచ్చావు. మేము నిన్నెలా కీర్తించగలము! దైవసాక్షిగా ఈ భవనపు గోడలు నీకు కృతఙ్ఞతలు చెప్తున్నాయి.

                                                                                 - సిసెరో

          ఎవరి వ్యక్తిత్వం విలువకట్టలేనిదో అతడు మరణించివున్నాడు. అనారోగ్యం వల్ల కాదు, వయసు వల్ల కాదు, యుద్ధం వల్ల కాదు, దేవుడి కోరికపై కాదు, ఏ విదేశీయ శత్రువు గాయపరచలేని అతడు సహచరులచే చంపబడ్డాడు. అతడు ఎవరినైతే జాలితలచి వదవేశాడో వారే!

          ఎక్కడ నువ్వు సీజర్? మానవులపై నీకున్న దయ ఎక్కడుంది? నీ జేవిత త్యాగ ఫలం ఎక్కడ? నీవు చేసిన చట్టాలు ఎక్కడ? ఇక్కడ ప్రజామైదానంలో ఎక్కడైతే విజయగర్వంతో ప్రజల హర్షధ్వానాల మధ్య నడిచావో! ఏ వేదికపై నుండి నీవు ప్రజలను ఉద్దేశించి మాట్లాడావో! ఇక్కడే హతవిధీ! నీ మెరిసే జుట్టు రక్తంతో నిండి ఉంది. ఈ హత్యకు పాల్పడినవారు విదేశీ శత్రువులు కాదే వీరు అతడి దయపై జీవిస్తున్నవారే.

                                                                                               - ఆంటోని 

         నిన్ను నీవు జయించావు. గుర్తించదగిన నీ శత్రువుకి కూడా పౌరహక్కులేకాక అతడు పోగొట్టుకున్నదానికంటే ఎక్కువే ఇచ్చావు. అది నిన్ను మానవులకంటే అధికుడిని, దేవుడిని చేసింది. మేము కాల్పనిక కథల్లోలాగ కాక నీలాంటి తెలివైన, దయార్థత, కరుణ నిజరూపంలో చూసి జయజయధ్వానాలు పలుకుతున్నాము. యుద్ధంలో మరణించక మిగిలిపోయిన మాకు స్వేచ్చనిచ్చావు. మేము నిన్నెలా కీర్తించగలము! దైవసాక్షిగా ఈ భవనపు గోడలు నీకు కృతఙ్ఞతలు చెప్తున్నాయి.                                                                                  - సిసెరో           ఎవరి వ్యక్తిత్వం విలువకట్టలేనిదో అతడు మరణించివున్నాడు. అనారోగ్యం వల్ల కాదు, వయసు వల్ల కాదు, యుద్ధం వల్ల కాదు, దేవుడి కోరికపై కాదు, ఏ విదేశీయ శత్రువు గాయపరచలేని అతడు సహచరులచే చంపబడ్డాడు. అతడు ఎవరినైతే జాలితలచి వదవేశాడో వారే!           ఎక్కడ నువ్వు సీజర్? మానవులపై నీకున్న దయ ఎక్కడుంది? నీ జేవిత త్యాగ ఫలం ఎక్కడ? నీవు చేసిన చట్టాలు ఎక్కడ? ఇక్కడ ప్రజామైదానంలో ఎక్కడైతే విజయగర్వంతో ప్రజల హర్షధ్వానాల మధ్య నడిచావో! ఏ వేదికపై నుండి నీవు ప్రజలను ఉద్దేశించి మాట్లాడావో! ఇక్కడే హతవిధీ! నీ మెరిసే జుట్టు రక్తంతో నిండి ఉంది. ఈ హత్యకు పాల్పడినవారు విదేశీ శత్రువులు కాదే వీరు అతడి దయపై జీవిస్తున్నవారే.                                                                                                - ఆంటోని 

Features

  • : Julius Ceaser The Great Roman
  • : Swarna
  • : Pallavi Publications
  • : EMESCO0728
  • : Paperback
  • : 2015
  • : 216
  • : Telugu

Reviews

Average Customer review    :       (1 customer reviews)    Read all 1 reviews

on 11.07.2018 1 0

Not Written Well. you will not understand that language written by written even its your mother tongue.. Waste of money


Discussion:Julius Ceaser The Great Roman

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam