మన౦ నిద్రలేవగానే మన దినచర్య ప్రారంభమవుతుంది. దేశ, కాల, మాన పరిస్థితులను అనుసరించి జీవన విధానంలో అనేక రకాల మార్పులు, చేర్పులు ఉంటాయి. మన భారతీయుల్లో ముఖ్యంగా హిందువుల జీవన విధానం ఆధ్యాత్మికతలో ముడిపడి ఉంటుంది.
ప్రాతః కాలంలో నిద్రలేచింది మొదలు రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు మానవుని దినచర్య ఆధ్యాత్మికతలో కూడి ఎలా ఉండాలో పురాణ, ఇతిహాసాలు, శాస్త్రాలు అనేక సందర్బాల్లో వివరించాయి.
ప్రస్తుత కాలంలో జీవన విధానం రకరకాల ఒత్తిళ్లతో గడుపుతున్నాము. ఈ సమస్యకు చక్కని పరిష్కారం మన నిత్య జీవితంలో ఆధ్యాత్మికతను ఆహ్వానించడమే.
మన జీవన విధానానికి ఆధ్యాత్మికత తోడైతే శక్తి, తేజస్సు, సుఖసంతోషాలు, భోగభాగ్యాలు తప్పకుండా లభ్యమవుతాయి. ఆధ్యాత్మికతతో పాటుగా ఆయుర్వేదశాస్త్రం చెప్పే ఆరోగ్య రహస్యాలను కూడా ఈ పుస్తకంలో అందించడమైంది. అవి ఎప్పటికి ఆచరించదగినవి.
పురాణ సాంప్రదాయ సారోర్ధక సమాహారం "ధర్మ సందేహాలు" - పుస్తకం 'ఆధ్యాత్మిక నిధి' పుస్తక౦తో ఉచిత౦.
- కోటవేంకటసుబ్రహ్మణ్య రవికుమార్
మన౦ నిద్రలేవగానే మన దినచర్య ప్రారంభమవుతుంది. దేశ, కాల, మాన పరిస్థితులను అనుసరించి జీవన విధానంలో అనేక రకాల మార్పులు, చేర్పులు ఉంటాయి. మన భారతీయుల్లో ముఖ్యంగా హిందువుల జీవన విధానం ఆధ్యాత్మికతలో ముడిపడి ఉంటుంది. ప్రాతః కాలంలో నిద్రలేచింది మొదలు రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు మానవుని దినచర్య ఆధ్యాత్మికతలో కూడి ఎలా ఉండాలో పురాణ, ఇతిహాసాలు, శాస్త్రాలు అనేక సందర్బాల్లో వివరించాయి. ప్రస్తుత కాలంలో జీవన విధానం రకరకాల ఒత్తిళ్లతో గడుపుతున్నాము. ఈ సమస్యకు చక్కని పరిష్కారం మన నిత్య జీవితంలో ఆధ్యాత్మికతను ఆహ్వానించడమే. మన జీవన విధానానికి ఆధ్యాత్మికత తోడైతే శక్తి, తేజస్సు, సుఖసంతోషాలు, భోగభాగ్యాలు తప్పకుండా లభ్యమవుతాయి. ఆధ్యాత్మికతతో పాటుగా ఆయుర్వేదశాస్త్రం చెప్పే ఆరోగ్య రహస్యాలను కూడా ఈ పుస్తకంలో అందించడమైంది. అవి ఎప్పటికి ఆచరించదగినవి. పురాణ సాంప్రదాయ సారోర్ధక సమాహారం "ధర్మ సందేహాలు" - పుస్తకం 'ఆధ్యాత్మిక నిధి' పుస్తక౦తో ఉచిత౦. - కోటవేంకటసుబ్రహ్మణ్య రవికుమార్© 2017,www.logili.com All Rights Reserved.