హిందూ మతానికి ముఖ్యంగా
ముగ్గురు దేవుళ్ళు. వారిలో
బ్రహ్మదేవుడు సృష్టికర్త, అనగా
సర్వమూ పుట్టిస్తారు.
భగవంతుడైన విష్ణుమూర్తి పాలసముద్రంలో, భార్య
లక్ష్మీదేవితో ఆదిశేషుడనే పాము మీద శయనించి
వుంటాడు. ఆయనే సృష్టినంతటినీ కాపాడతాడు.
శివుడు లయకారుడు. కొన్ని వేల లక్షల
సంవత్సరాల తరువాత మంచి అనేది
తగ్గి చెడు ఎక్కువ అవగానే ప్రళయం
కల్పించి సమస్తమూ లయం చేస్తాడు.
- ముళ్లపూడి వెంకట రమణ