'కృష్ణం వందే జగద్గురుం' ఏదో అవ్యక్తనాదం ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తుంది. పార్వతీ పరమేశ్వరులు అందరివైపు ఆనందంగా చూస్తుంటే, అక్కడున్నవారంతా ఎప్పుడెప్పుడు భగవదావతారాన్ని గురించి ఆ ఆదిదేవుడు వివరిస్తాడా, విని మా జన్మ తరిస్తుందా అని అనుకుంటుండగానే, దేవకీవసుదేవులకు కృష్ణుడి పుట్టాడు. అది శ్రీ మహావిష్ణువు భాగ్యమో, దేవకీవసుదేవుల పుణ్యమో అని శివుడు అనగానే అక్కడున్నవారంతా శ్రీకృష్ణపరమాత్మ అక్కడ ఉన్నట్లుగానే భావిస్తూ నమస్కరించారు. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
'కృష్ణం వందే జగద్గురుం' ఏదో అవ్యక్తనాదం ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తుంది. పార్వతీ పరమేశ్వరులు అందరివైపు ఆనందంగా చూస్తుంటే, అక్కడున్నవారంతా ఎప్పుడెప్పుడు భగవదావతారాన్ని గురించి ఆ ఆదిదేవుడు వివరిస్తాడా, విని మా జన్మ తరిస్తుందా అని అనుకుంటుండగానే, దేవకీవసుదేవులకు కృష్ణుడి పుట్టాడు. అది శ్రీ మహావిష్ణువు భాగ్యమో, దేవకీవసుదేవుల పుణ్యమో అని శివుడు అనగానే అక్కడున్నవారంతా శ్రీకృష్ణపరమాత్మ అక్కడ ఉన్నట్లుగానే భావిస్తూ నమస్కరించారు. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.