సృష్టిలో మొట్టమొదటి గ్రంథాలు "వేదాలు". సృష్టి విజ్ఞానంతో ముడిపడిన వేదాల కారణంగా మనదేశం ఆధ్యాత్మికరంగంలో ప్రపంచం మొత్తం మీద అగ్రగామిగా ఉంది. విస్తృత విజ్ఞానం కలిగిన మన హిందూ ఋషులు లక్షల సంవత్సరాల క్రితమే తమ సైంటిఫిక్, ఆధ్యాత్మిక విజ్ఞతను వేదాల రూపంలో మానవాళికి అందించారు. అలా అందించబడిన విజ్ఞానం, కాలక్రమేణా కొన్ని విదేశీ జాతులచే నాశనం చేయబడింది. దోచుకోబడింది. దాచుకోబడింది. ప్రస్తుతం మన హిందువుల చేతిలో మిగిలివున్న వేదం "నూటికి ఒక వంతు" మాత్రమే! ఇప్పటికీ ఆ ఒక్క శాతం వేదాల్లోని అంతరార్థాల్నీతెలుసుకోవాలనే జిజ్ఞాస మనకు కరువైంది. వేదాలు చాలా గొప్పవని అందరూ అంటారు. అయితే వాటిలో ఏముందో చాలా మందికి ఈ నాటికీ తెలియదు. అలనాటి వేద విజ్ఞానాన్ని కాస్తయినా జనావళికి అందించాలనే సంకల్పంతో "సులభశైలిలో వేదవిజ్ఞానం" అనే ఈ చిరుగ్రంథాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం.
- పోలిశెట్టి బ్రదర్స్