వ్యక్తిగా మనది దైహిక - భౌతిక ప్రజ్ఞ మాత్రమే... యోగిగా మనలది విశ్వచైతన్యం. దోసిలోకి తీసుకున్న నీటిపరిమాణం, మన దోసిలి అంతటిదే. విశ్వ చైతన్యాన్ని మన దేహంలోనో, మనసులోనో కొలవటం ప్రారంభిస్తే అది దైహిక పరిణామమే. మానసిక పరిమాణమే విశ్వపరిమాణమూ అని అనిపిస్తుంది. ఇలా సంకుచితం కావటానికి కాదు ధ్యానం... విస్తరించటానికే యోగసాధన. మన సాధన ఈ విశ్వజ్ఞత కోసమే.
మన మాస్టర్ యోగంలో మనందరికీ "వితవుట్ డీకే అండ్ ఫిగర్ చేంజ్" "దిత్రూ, ది బ్యూటిఫుల్, ది ఎటర్నల్, ది ఎమోర్టల్, ప్యూర్ మెర్రి లైఫ్" సాధ్యం. సాధన దశలో మనలో ఎన్నో స్పందనలు, ఎన్నో ప్రకంపనలు, ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు - అన్నీ పరిణామ దిశగానే. అన్నీ పరిణామంలో అంతర్వాహిణులే. ఒక విధంగా ఇవన్నీ యోగవిజయాలే... కలసికట్టుగా యోగవిజయాలు.
వ్యక్తిగా మనది దైహిక - భౌతిక ప్రజ్ఞ మాత్రమే... యోగిగా మనలది విశ్వచైతన్యం. దోసిలోకి తీసుకున్న నీటిపరిమాణం, మన దోసిలి అంతటిదే. విశ్వ చైతన్యాన్ని మన దేహంలోనో, మనసులోనో కొలవటం ప్రారంభిస్తే అది దైహిక పరిణామమే. మానసిక పరిమాణమే విశ్వపరిమాణమూ అని అనిపిస్తుంది. ఇలా సంకుచితం కావటానికి కాదు ధ్యానం... విస్తరించటానికే యోగసాధన. మన సాధన ఈ విశ్వజ్ఞత కోసమే. మన మాస్టర్ యోగంలో మనందరికీ "వితవుట్ డీకే అండ్ ఫిగర్ చేంజ్" "దిత్రూ, ది బ్యూటిఫుల్, ది ఎటర్నల్, ది ఎమోర్టల్, ప్యూర్ మెర్రి లైఫ్" సాధ్యం. సాధన దశలో మనలో ఎన్నో స్పందనలు, ఎన్నో ప్రకంపనలు, ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు - అన్నీ పరిణామ దిశగానే. అన్నీ పరిణామంలో అంతర్వాహిణులే. ఒక విధంగా ఇవన్నీ యోగవిజయాలే... కలసికట్టుగా యోగవిజయాలు.© 2017,www.logili.com All Rights Reserved.