సమాధి అంటే...
సదా సత్య చైతన్య స్ఫూర్తితో జీవించడం!
చైతన్యాన్ని అనుక్షణం అనుభూతించడం!!
సమాధికి ఆలంబన 'ఆత్మాజ్ఞానం'.
కళ్ళు మూసుకుని ఇంద్రియాలని దిగ్బంధించడం సమాధి కాదు.
కళ్ళు తెరిచి 'పూర్వప్రజ్ఞ' తో జీవించడం.
జీవిస్తూ హృదయాన్ని 'చైతన్యం' తో నింపుకోవడం.
బ్రహ్మ భావనతో పునీతం కావడం.
మనల్ని మనం 'మైనస్' చేసుకొని పరమాత్మకు 'సరెండర్' కావడం... సమాధి.
ఇందులో...
మీకూ నాకూ మధ్య..
సమాధి అంటే ఏమిటి?
మోక్షానికి దారి ఇటు...
ఫిజికల్ ఇమ్మోర్టాలిటి
కుండలినికి ఆధారం మూలాధారం
సాధన ప్రదానం
సంయోగంలోకి యోగం
మౌనానికి మరో పేరు
త్రివేణీ సంగమం... మొదలగు వాటి గురించి ఉన్నాయి.
సమాధి అంటే... సదా సత్య చైతన్య స్ఫూర్తితో జీవించడం! చైతన్యాన్ని అనుక్షణం అనుభూతించడం!! సమాధికి ఆలంబన 'ఆత్మాజ్ఞానం'. కళ్ళు మూసుకుని ఇంద్రియాలని దిగ్బంధించడం సమాధి కాదు. కళ్ళు తెరిచి 'పూర్వప్రజ్ఞ' తో జీవించడం. జీవిస్తూ హృదయాన్ని 'చైతన్యం' తో నింపుకోవడం. బ్రహ్మ భావనతో పునీతం కావడం. మనల్ని మనం 'మైనస్' చేసుకొని పరమాత్మకు 'సరెండర్' కావడం... సమాధి. ఇందులో... మీకూ నాకూ మధ్య.. సమాధి అంటే ఏమిటి? మోక్షానికి దారి ఇటు... ఫిజికల్ ఇమ్మోర్టాలిటి కుండలినికి ఆధారం మూలాధారం సాధన ప్రదానం సంయోగంలోకి యోగం మౌనానికి మరో పేరు త్రివేణీ సంగమం... మొదలగు వాటి గురించి ఉన్నాయి.© 2017,www.logili.com All Rights Reserved.