శ్రీ శార్వరి యోగ సాహిత్యంలో సరికొత్త ప్రయోగం. నలబైయ్యేళ్ళ అంతర్యానంతో సాగిన యోగ సాధనకి అక్షర రూపం. ఆలోచనలు, అనుభవాలు, ఆక్షేపణలు, ఆత్మవిమర్శలు, ఆత్మ దృక్పధాలు, అబ్జర్వేషన్ల సమారోహణం.
'అంతర్యానం' అనేది 'నిన్ను నువ్వు తెలుసుకో'వడానికి తొలి చిరునామా! 'లో దృష్టి' అన్నా ఇదే! ఎంతటి మహర్షులయినా, పరమహంసలయినా, గురువులయినా జీవితకాలం సాగించిన సాధన అంతా ఈ 'లో చూపు'తోనే!
ఈ 'గమనిక'తోనే! ఈ పుస్తకం చదవటం ప్రారంభిస్తే మీ అంతర్యానమూ మొదలవుతుంది.
- శ్రీ శార్వరి
శ్రీ శార్వరి యోగ సాహిత్యంలో సరికొత్త ప్రయోగం. నలబైయ్యేళ్ళ అంతర్యానంతో సాగిన యోగ సాధనకి అక్షర రూపం. ఆలోచనలు, అనుభవాలు, ఆక్షేపణలు, ఆత్మవిమర్శలు, ఆత్మ దృక్పధాలు, అబ్జర్వేషన్ల సమారోహణం. 'అంతర్యానం' అనేది 'నిన్ను నువ్వు తెలుసుకో'వడానికి తొలి చిరునామా! 'లో దృష్టి' అన్నా ఇదే! ఎంతటి మహర్షులయినా, పరమహంసలయినా, గురువులయినా జీవితకాలం సాగించిన సాధన అంతా ఈ 'లో చూపు'తోనే! ఈ 'గమనిక'తోనే! ఈ పుస్తకం చదవటం ప్రారంభిస్తే మీ అంతర్యానమూ మొదలవుతుంది. - శ్రీ శార్వరి© 2017,www.logili.com All Rights Reserved.