కదలిక అనేది మన శరీరానికి సంబంధించిన అత్యంత సహజమైన ప్రక్రియ కాబట్టి స్పష్టమైన ఉదాహరణ కావాలంటే చిన్న పిల్లలని గమనిస్తే అర్థం అవుతుంది. వాళ్ళు ఎప్పుడూ కుదురుగా ఉండరు. ఎప్పుడూ కాళ్ళుచేతులు కదుపుతూనో, అటు ఇటు తిరుగుతూనో పరుగులెడుతూనో ఉంటారు. దాంట్లోనే వాళ్ళు ఎంతో ఆనందాన్ని కూడా పొందుతారు. ఆ ఆనందాన్ని మనం కూడా నిత్య జీవితంలో పొందేలా ఉండాలి. కాని ఎప్పుడైతే మనం మన జీవన విధానాన్ని కేవలం కూర్చోడం, తినడం, పడుకోవడం లాంటి పనులకు మాత్రమే పరిమితం చేసి మన సహజమైన ప్రకృతికి దూరమైపోతున్నామో అప్పుడు మన జీవితంలో సమతుల్యత అనేది దెబ్బతింటుంది. ఇదే నిత్యకృతమైపోతే మన జీవశక్తి నెమ్మదిగా నిస్త్రాణగానూ, ఆసక్తగానూ మారిపోతుంది. కాబట్టి అందరు యోగ చేయక తప్పదు.
కదలిక అనేది మన శరీరానికి సంబంధించిన అత్యంత సహజమైన ప్రక్రియ కాబట్టి స్పష్టమైన ఉదాహరణ కావాలంటే చిన్న పిల్లలని గమనిస్తే అర్థం అవుతుంది. వాళ్ళు ఎప్పుడూ కుదురుగా ఉండరు. ఎప్పుడూ కాళ్ళుచేతులు కదుపుతూనో, అటు ఇటు తిరుగుతూనో పరుగులెడుతూనో ఉంటారు. దాంట్లోనే వాళ్ళు ఎంతో ఆనందాన్ని కూడా పొందుతారు. ఆ ఆనందాన్ని మనం కూడా నిత్య జీవితంలో పొందేలా ఉండాలి. కాని ఎప్పుడైతే మనం మన జీవన విధానాన్ని కేవలం కూర్చోడం, తినడం, పడుకోవడం లాంటి పనులకు మాత్రమే పరిమితం చేసి మన సహజమైన ప్రకృతికి దూరమైపోతున్నామో అప్పుడు మన జీవితంలో సమతుల్యత అనేది దెబ్బతింటుంది. ఇదే నిత్యకృతమైపోతే మన జీవశక్తి నెమ్మదిగా నిస్త్రాణగానూ, ఆసక్తగానూ మారిపోతుంది. కాబట్టి అందరు యోగ చేయక తప్పదు.© 2017,www.logili.com All Rights Reserved.