'యోగ థెరపీ' అనే మాట 'పతంజలి' కి తెలిస్తే చాలా బాధపడతాడేమో. యోగ ఆసనాలని శారీరక వ్యాయామం అన్నా, ప్రాణాయామాన్ని బ్రీథింగ్ ఎక్సర్ సైజ్ అన్నా, ధ్యానాన్ని మానసిక వ్యాయామం అన్నా ఈ పుస్తకంలోని కొన్ని కొన్ని వ్యాఖ్యానాలని చూసినా ఆయన మనస్సు బాధపడటం ఖాయం. ఎందుకంటే యోగ అనే పదం ఈ రోజుల్లో చాలా 'లూజ్' గా వాడబడుతుంది. ఇంకా చెప్పాలంటే యోగాని చాలా వ్యాయామ పద్ధతులతో కలిపి అల్లేస్తున్నారు. నిజమేనేమో అనిపించేంత అందమైన పేర్లు పెడుతున్నారు.
చాలా విచిత్రమైన పేర్లు పెడుతున్నారు. 'కరో యోగ', 'ఏరో యోగ' అని కరాటే యోగ కలిపి 'కరో యోగ' అంటున్నారు. ఎరోబిక్స్, యోగల మేలు కలయిక 'ఏరో యోగ'. ఇలా యోగని చాలా రకాలుగా వాడటం జరుగుతుంది. ఇక 'యోగ థెరపీ' మన దేశంలో కంటే విదేశాల్లో బాగా వాడుకలో ఉంది. యోగాని వాళ్ళు ఒక 'కాంప్లిమెంటరీ మెడిసిన్' గా ప్రాణాయామాలు, ధ్యానంతో చాలా వ్యాధుల్ని తగ్గించుకోవచ్చు.
'యోగ థెరపీ' అనే మాట 'పతంజలి' కి తెలిస్తే చాలా బాధపడతాడేమో. యోగ ఆసనాలని శారీరక వ్యాయామం అన్నా, ప్రాణాయామాన్ని బ్రీథింగ్ ఎక్సర్ సైజ్ అన్నా, ధ్యానాన్ని మానసిక వ్యాయామం అన్నా ఈ పుస్తకంలోని కొన్ని కొన్ని వ్యాఖ్యానాలని చూసినా ఆయన మనస్సు బాధపడటం ఖాయం. ఎందుకంటే యోగ అనే పదం ఈ రోజుల్లో చాలా 'లూజ్' గా వాడబడుతుంది. ఇంకా చెప్పాలంటే యోగాని చాలా వ్యాయామ పద్ధతులతో కలిపి అల్లేస్తున్నారు. నిజమేనేమో అనిపించేంత అందమైన పేర్లు పెడుతున్నారు. చాలా విచిత్రమైన పేర్లు పెడుతున్నారు. 'కరో యోగ', 'ఏరో యోగ' అని కరాటే యోగ కలిపి 'కరో యోగ' అంటున్నారు. ఎరోబిక్స్, యోగల మేలు కలయిక 'ఏరో యోగ'. ఇలా యోగని చాలా రకాలుగా వాడటం జరుగుతుంది. ఇక 'యోగ థెరపీ' మన దేశంలో కంటే విదేశాల్లో బాగా వాడుకలో ఉంది. యోగాని వాళ్ళు ఒక 'కాంప్లిమెంటరీ మెడిసిన్' గా ప్రాణాయామాలు, ధ్యానంతో చాలా వ్యాధుల్ని తగ్గించుకోవచ్చు.© 2017,www.logili.com All Rights Reserved.