యోగ శబ్దానికి అర్థాలనేకమున్నాయి. కలయిక, ఉపాయము, ధ్యానము, ఇంద్రియనిగ్రహము, ఐక్యానుసంధానము, దేహస్థైర్యము, రాజయోగము, హఠయోగము, మొదలైనవి. ఇవి సందర్భానుసారముగా ఇందు అన్వయించబడును. జీవ బ్రహ్మల ఐక్యము, దానికి సాధనోపాయాలు, రచనాంశము.
ఈ పుస్తకములో శక్తి, బ్రహ్మము, జీవుడు, సృష్టిక్రమము, కర్మ సిద్ధాంతం, విషయానుభావము, పంచకోశాలు, మనస్సు యొక్క స్థితులు, కర్మ రాహిత్యానికి మార్గాలు, యోగమార్గము, యోగమార్గము, మనశ్శక్తి, అహంకారహేతువులు గురించి వివరముగా ఉన్నాయి.
యోగ శబ్దానికి అర్థాలనేకమున్నాయి. కలయిక, ఉపాయము, ధ్యానము, ఇంద్రియనిగ్రహము, ఐక్యానుసంధానము, దేహస్థైర్యము, రాజయోగము, హఠయోగము, మొదలైనవి. ఇవి సందర్భానుసారముగా ఇందు అన్వయించబడును. జీవ బ్రహ్మల ఐక్యము, దానికి సాధనోపాయాలు, రచనాంశము. ఈ పుస్తకములో శక్తి, బ్రహ్మము, జీవుడు, సృష్టిక్రమము, కర్మ సిద్ధాంతం, విషయానుభావము, పంచకోశాలు, మనస్సు యొక్క స్థితులు, కర్మ రాహిత్యానికి మార్గాలు, యోగమార్గము, యోగమార్గము, మనశ్శక్తి, అహంకారహేతువులు గురించి వివరముగా ఉన్నాయి.© 2017,www.logili.com All Rights Reserved.