మార్కెట్లో ఎన్నో రకాల డిక్షనరిలున్నా ప్రతి దానిలోనూ, చదవరుల అవసరాలను పూర్తిగా తీర్చలేని లోటుపాట్లు ఉంటున్నాయి. అది దృష్టిలో ఉంచుకుని ఈ త్రిభాషా డిక్షనరిని తయారుచేయడం జరిగింది. మన ప్రాంతీయ భాష తెలుగు, మన జాతీయ భాష హిందీ, అంతర్జాతీయ భాష ఇంగ్లిష్ ఈ మూడు భాషల్లోనూ విరివిగా వాడే పదాలన్నిటిని ఇందులో చేర్చడం జరిగింది. ఇది విద్యార్థులకు మాత్రమే కాకుండా అందరికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ....................
-పబ్లిషర్స్.
మార్కెట్లో ఎన్నో రకాల డిక్షనరిలున్నా ప్రతి దానిలోనూ, చదవరుల అవసరాలను పూర్తిగా తీర్చలేని లోటుపాట్లు ఉంటున్నాయి. అది దృష్టిలో ఉంచుకుని ఈ త్రిభాషా డిక్షనరిని తయారుచేయడం జరిగింది. మన ప్రాంతీయ భాష తెలుగు, మన జాతీయ భాష హిందీ, అంతర్జాతీయ భాష ఇంగ్లిష్ ఈ మూడు భాషల్లోనూ విరివిగా వాడే పదాలన్నిటిని ఇందులో చేర్చడం జరిగింది. ఇది విద్యార్థులకు మాత్రమే కాకుండా అందరికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ.................... -పబ్లిషర్స్.© 2017,www.logili.com All Rights Reserved.