ఆచార్య సూర్యనారాయణగారు విజయనగరం జిల్లాలో అతి చిన్న గ్రామంలో సామాన్య వ్యవసాయ కుటుంబంలో ఏడవ సంతానంగా జన్మించారు. తల్లిదండ్రులు బలమైన కోర్కెమేరకు అంచెలంచలుగా విదానభ్యసించి ప్రాథమిక మాధ్యమిక ఉన్నత స్థాయిలలో ఉపాధ్యాయునిగా పనిచేసి ఆంధ్రాయూనివర్సిటీలో ఆర్దికశాస్త్రంలో దూరవిద్యలో అధ్యాపకునిగా పనిచేసి అనుభవం సంపాదించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంచే పబ్లిక్ సర్వీసు కమిషన్ సభ్యునిగా చైర్మన్ గా పూర్తిగా బాధ్యతలతో నియమింపబడ్డారు. తరువాత గీతం యూనివెర్సటీ దూరవిద్య సలహారాదుగా సేవలందించారు. విద్య పై మక్కువతో తన సొంత గ్రామంలో కొంత ప్రభుత్వ సహాయం, కొంతమంది మిత్రుల సహకారంతో "శ్రీ సీతారామ గ్రంథాలయంలో" నిర్మించారు. ఇంతవరకూ తన జీవనప్రయాణంలో ఉపాధ్యాయులు, కొంతమంది పెద్దలు మిత్రులు తననెంతో ప్రేమించి వారి సహకారం అందించి ఇంతవాణ్ణిగా చేశారని తన జీవిత భాగస్వామి సహాయ సహకారాలు తన ఎదుగుదలకు ఎంతో సహాయపడ్డాయని అయన విశ్వాసం.
వీరి రచనలు: మానవాళి మనుగడకు మార్గదర్శక సూత్రాలు, తెగిన జ్ఞాపకాలు, పర్యావరణ కాలుష్యం - ప్రపంచదేశాల పాత్ర, నివారణోపాయాలు, ఆధునిక రీతులు - సామజిక పరివర్తన
- ఆచార్య గొల్లు సూర్యనారాయణ