వ్యవసాయ సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రత్యేకించి కౌలు, వ్యవసాయంలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధిని తెలుసుకోవడానికి ఈ చిన్న పుస్తకం దోహద పడుతుంది. మార్క్స్, ఆయన అనంతర మార్క్సిస్టు నేతలు ఈ సమస్యల పై చెప్పిన విషయాలన్నిటిని నేరుగా తెలుసుకోవడానికి ఇది ప్రత్యామ్నాయం కానప్పటికీ, స్థూలంగా ఒక అవగాహనకు రావడానికి, ఆ తర్వాత అసలు రచనలను అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది.
- ఉత్సా పట్నాయక్
వ్యవసాయ సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రత్యేకించి కౌలు, వ్యవసాయంలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధిని తెలుసుకోవడానికి ఈ చిన్న పుస్తకం దోహద పడుతుంది. మార్క్స్, ఆయన అనంతర మార్క్సిస్టు నేతలు ఈ సమస్యల పై చెప్పిన విషయాలన్నిటిని నేరుగా తెలుసుకోవడానికి ఇది ప్రత్యామ్నాయం కానప్పటికీ, స్థూలంగా ఒక అవగాహనకు రావడానికి, ఆ తర్వాత అసలు రచనలను అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది. - ఉత్సా పట్నాయక్© 2017,www.logili.com All Rights Reserved.