ఈ పుస్తకం .....
తెలుగులో చదువుకుంటున్న చిన్నారి బాలల కోసం.
తెలుగులో సైన్సు విషయాలు నేర్చుకునే పాఠక మిత్రులకసం.
ఫోటోగ్రఫీ అంటే ఏమిటి? అది ఎక్కడినుండి వచ్చింది? ఎప్పుడు వచ్చింది? ఏమిటి? మొదలైన విషయాలు తెలుసుకోవడం కోసం.
తమ పరిజ్ఞానాన్ని పెంచుకొని మంచి ఫోటోగ్రాఫర్ లు కావాలనుకునేవారికి కావలసిన సమాచారం అందించడంకోసం.
ఇందులో ఫోటోగ్రఫీ చరిత్ర వుంది. కెమెరా, ఫిల్మ్, ఫ్లాష్ వగైరాల నిర్మాణ విశేషాలున్నాయి.
ఈనాడు దేశ విదేశాలలో దొరుకుతున్న ఎనభై మోడల్స్ పైగా కెమెరాల వివరాలున్నాయి.
బ్లాక్ అండ్ వైట్, కలర్ ఫోటోలు తీయడం, ముద్రించడం, కావలసిన సైజుకు పెంచడం మొదలైన సంగతులున్నాయి.
మంచి ఫోటోలు, వీడియో తీసేందుకు అవసరమైన సలహాలు, సూచనలు, జాగ్రత్తలు మొదలైనవి ఉన్నాయి.
ఈ పుస్తకం ..... తెలుగులో చదువుకుంటున్న చిన్నారి బాలల కోసం. తెలుగులో సైన్సు విషయాలు నేర్చుకునే పాఠక మిత్రులకసం. ఫోటోగ్రఫీ అంటే ఏమిటి? అది ఎక్కడినుండి వచ్చింది? ఎప్పుడు వచ్చింది? ఏమిటి? మొదలైన విషయాలు తెలుసుకోవడం కోసం. తమ పరిజ్ఞానాన్ని పెంచుకొని మంచి ఫోటోగ్రాఫర్ లు కావాలనుకునేవారికి కావలసిన సమాచారం అందించడంకోసం. ఇందులో ఫోటోగ్రఫీ చరిత్ర వుంది. కెమెరా, ఫిల్మ్, ఫ్లాష్ వగైరాల నిర్మాణ విశేషాలున్నాయి. ఈనాడు దేశ విదేశాలలో దొరుకుతున్న ఎనభై మోడల్స్ పైగా కెమెరాల వివరాలున్నాయి. బ్లాక్ అండ్ వైట్, కలర్ ఫోటోలు తీయడం, ముద్రించడం, కావలసిన సైజుకు పెంచడం మొదలైన సంగతులున్నాయి. మంచి ఫోటోలు, వీడియో తీసేందుకు అవసరమైన సలహాలు, సూచనలు, జాగ్రత్తలు మొదలైనవి ఉన్నాయి.© 2017,www.logili.com All Rights Reserved.