జ్యోతిశ్శాస్త్ర శాఖలు
జ్యోతిషము 3 భాగాలు. 1) ఫలజ్యోతిషము 2) సంహిత జ్యోతిషము 3) ముహూర్త జ్యోతిషము.
ఫల జ్యోతిషము భవిష్యత్తులో జరుగు శుభాశుభములను వివరిస్తుంది. ఫలజ్యోతిషము జాతక భాగం, ప్రశ్న భాగమని రెండు విధములు. జాతక భాగం, ప్రశ్న భాగమని రెండు విధములు. జాతక భాగం జన్మకాలీన గ్రహ, భావ బలములు ఆదారంగా,
ప్రశ్నభాగం ప్రశ్న కాలచక్రముననుసరించి ఫలితాలను చెబుతాయి. చక్రంలోని అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించినట్లైతే,
జాతక భాగం, ప్రశ్న రెండూ సరైన ఫలితాలనే ఇస్తాయి.
ప్రస్తుత గ్రంధ విషయం ప్రశ్న జ్యోతిషము. సంహిత భాగం ద్వారా దేశాల శుభాశుభాలను, భూమండలం పై సంభవించు సమిష్టి శుభాశుభాలను తెలుసుకోవచ్చు.
ముహూర్త జ్యోతిషం ఫలజ్యోతిషమునకు వ్యత్యయం. ఇందులో ఒక కాలాన్ని ఎన్నుకుని, అందుకు చక్రాన్ని ఏర్పరచి ఆ కాలంలో చేసే పని మంచిగా జరిగేలా చూచుకుంటాము. - జన్మకాలం తెలియనప్పుడు ఒకవేళ తెలిసినా సరియైనది. కానప్పుడు జన్మచక్రం నుండి సరైన ఫలితాలను తెలుసుకోవటం | చాలా కష్టం. ఈ సమయంలో ప్రశ్నచక్రం మంచి ఫలితాలను | ఇస్తుందని గొప్ప పేరు. కాని జాతక చక్రం ద్వారా జాతకుని మొత్తం జీవితాన్ని గూర్చి చెప్పవచ్చు. ప్రశ్న చక్రం ద్వారా పృచ్ఛకుడు అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పగలం......
జ్యోతిశ్శాస్త్ర శాఖలు జ్యోతిషము 3 భాగాలు. 1) ఫలజ్యోతిషము 2) సంహిత జ్యోతిషము 3) ముహూర్త జ్యోతిషము. ఫల జ్యోతిషము భవిష్యత్తులో జరుగు శుభాశుభములను వివరిస్తుంది. ఫలజ్యోతిషము జాతక భాగం, ప్రశ్న భాగమని రెండు విధములు. జాతక భాగం, ప్రశ్న భాగమని రెండు విధములు. జాతక భాగం జన్మకాలీన గ్రహ, భావ బలములు ఆదారంగా, ప్రశ్నభాగం ప్రశ్న కాలచక్రముననుసరించి ఫలితాలను చెబుతాయి. చక్రంలోని అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించినట్లైతే, జాతక భాగం, ప్రశ్న రెండూ సరైన ఫలితాలనే ఇస్తాయి. ప్రస్తుత గ్రంధ విషయం ప్రశ్న జ్యోతిషము. సంహిత భాగం ద్వారా దేశాల శుభాశుభాలను, భూమండలం పై సంభవించు సమిష్టి శుభాశుభాలను తెలుసుకోవచ్చు. ముహూర్త జ్యోతిషం ఫలజ్యోతిషమునకు వ్యత్యయం. ఇందులో ఒక కాలాన్ని ఎన్నుకుని, అందుకు చక్రాన్ని ఏర్పరచి ఆ కాలంలో చేసే పని మంచిగా జరిగేలా చూచుకుంటాము. - జన్మకాలం తెలియనప్పుడు ఒకవేళ తెలిసినా సరియైనది. కానప్పుడు జన్మచక్రం నుండి సరైన ఫలితాలను తెలుసుకోవటం | చాలా కష్టం. ఈ సమయంలో ప్రశ్నచక్రం మంచి ఫలితాలను | ఇస్తుందని గొప్ప పేరు. కాని జాతక చక్రం ద్వారా జాతకుని మొత్తం జీవితాన్ని గూర్చి చెప్పవచ్చు. ప్రశ్న చక్రం ద్వారా పృచ్ఛకుడు అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పగలం......© 2017,www.logili.com All Rights Reserved.