అబద్ధపు బాణం
"అన్నా కావాలంటే ఇంకో ఐదు రూపాయలు ఎక్కువగా ఇస్తాను. ఊర్లో దిగబెట్టన్నా" అన్నాడు సూర్యం ఆగిన ఆటో దిగకుండానే.
"ఎన్నిసార్లు తమ్ముడూ చెప్పేది.. టైం పదిన్నర అయ్యింది. ఈ టైంలో ఇక్కడిదాకా రావడమే ఎక్కువ. దిగి ఎలాగోలా నడుచుకుంటూ వెళ్ళిపో" ఆటో డ్రైవర్ చిరాగ్గా అన్నాడు.
ఇంకా అడుక్కుంటే బాగోదనిపించింది సూర్యానికి. దిగి, ఆటోవాడికి డబ్బులిచ్చేసి, ఊరి వైపు నడవడం మొదలుపెట్టాడు............
అబద్ధపు బాణం "అన్నా కావాలంటే ఇంకో ఐదు రూపాయలు ఎక్కువగా ఇస్తాను. ఊర్లో దిగబెట్టన్నా" అన్నాడు సూర్యం ఆగిన ఆటో దిగకుండానే. "ఎన్నిసార్లు తమ్ముడూ చెప్పేది.. టైం పదిన్నర అయ్యింది. ఈ టైంలో ఇక్కడిదాకా రావడమే ఎక్కువ. దిగి ఎలాగోలా నడుచుకుంటూ వెళ్ళిపో" ఆటో డ్రైవర్ చిరాగ్గా అన్నాడు. ఇంకా అడుక్కుంటే బాగోదనిపించింది సూర్యానికి. దిగి, ఆటోవాడికి డబ్బులిచ్చేసి, ఊరి వైపు నడవడం మొదలుపెట్టాడు............© 2017,www.logili.com All Rights Reserved.