బృహజ్జాతకాది పద్ధతులు
అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త,స్వాతి,విశాఖ,అనూరాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ఠ, శతభిషము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి అనే27నక్షత్రములు కలసి 12 రాశులుగా ఏర్పడినవి. రాశులు:
1) మేషము 2) వృషభము 3) మిధునం, 4) కర్కాటకం 5) సింహం 6) కన్య 7) తుల 8) వృశ్చికం 9)ధనుస్సు10) మకరం 11) కుంభం 12) మీనం. నక్షత్రాలు రాశులుగా ఏర్పడే విధము :
ప్రతి నక్షత్రం 4 పాదాలను కలిగి ఉంటుంది. 27 నక్షత్రాలు 108 పాదాలను కలిగి ఉంటాయి. వరుసగా ఉన్న ప్రతి9పాదాలు కలసి 12 రాశులు ఏర్పడతాయి. 1. అశ్వనిలో 4 పాదములు, భరణిలోని 4 పాదములు, కృత్తికలోని 1వపాదముకలసి మేషరాశిఅవుతుంది.
బృహజ్జాతకాది పద్ధతులు రాశుల వర్గీకరణ అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త,స్వాతి,విశాఖ,అనూరాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ఠ, శతభిషము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి అనే27నక్షత్రములు కలసి 12 రాశులుగా ఏర్పడినవి. రాశులు: 1) మేషము 2) వృషభము 3) మిధునం, 4) కర్కాటకం 5) సింహం 6) కన్య 7) తుల 8) వృశ్చికం 9)ధనుస్సు10) మకరం 11) కుంభం 12) మీనం. నక్షత్రాలు రాశులుగా ఏర్పడే విధము : ప్రతి నక్షత్రం 4 పాదాలను కలిగి ఉంటుంది. 27 నక్షత్రాలు 108 పాదాలను కలిగి ఉంటాయి. వరుసగా ఉన్న ప్రతి9పాదాలు కలసి 12 రాశులు ఏర్పడతాయి. 1. అశ్వనిలో 4 పాదములు, భరణిలోని 4 పాదములు, కృత్తికలోని 1వపాదముకలసి మేషరాశిఅవుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.