"న్యాయం కోసం ఎవరైతే పోరాడతారో వాళ్ల వైపే ధర్మం కూడా ఉంటుంది. ఎప్పటికైనా ధర్మమే జయిస్తుంది. ఎదో ఒక రోజున పులులు తోకలు ముడుస్తాయి. ఈ లోగా ఎంత వద్దనుకున్నా కొంత రక్తపాతం తప్పదు... కానీ యుద్దాలు చేస్తూ చేస్తూ మనంకూడా వాళ్లల్లా దుర్మార్గాలుగా, క్రూరులుగా మారిపోకూడదు... అలగ్గనక చేస్తే పులులకి మనకి ఇంక తేడా ఏముంటుంది? ఉత్తమమైన జంతువు పుటుక పుట్టి కూడా మనుష్యలకన్నా హీనంగా తయారవుతాం".
"మునుపెన్నడూ సాధించని లక్ష్యాలను చేరుకోవాలని కోరుకొనే వాళ్లు ఇంతవరకూ ఎవరూ నడవని మార్గంలో ప్రయాణించడానికి సాహసించాలి."