చైనీయులు జ్యోతిషము, వాస్తు శాస్త్రములకు మూలాధారము పంచమూలకములు. అవి జల, ఇల, దారు, లోహ మరియు అనల. వారి విధానంలో లగ్నములకు, రాశులకు, దినమునకు, నెలలకు, సంవత్సరములకు, ఎలుక, వృషభము మొదలైన పన్నెండు జంతువుల పేర్లు పెట్టడం జరిగినది. మొత్తము శాస్త్రము పుం, స్త్రీ శక్తులసై ఆధారపడి ఉంటుంది. మన వైదిక జ్యోతిషంలో 27 నక్షత్రములుండగా వారి జ్యోతిష విధానములో జీవి మొదలైన 108 నక్షత్రములు కానవస్తాయి.
వివిధ రాశులలో విభిన్న నక్షత్రములు, స్త్రీ, పుం మరియు పంచ మూలకాల సంబంధము చేత వేర్వేరు జీవిత గమనాలను అందిస్తాయని వారి నమ్మకము. ఈ విధానము ద్వారా చేయబడిన ఫలిత నిర్ణయము చక్కని ఫలితములను ఇచ్చుచున్నాయి. గ్రంథము చివర శ్రీ తారక రామారావు, బ్రూస్లీ, డయానా, బరాక్ ఒబామా మొదలైన వారి జాతక చక్రములను విపులముగా చర్చించి ఉన్నాను.
- పి యం గోపాలాచారి
చైనీయులు జ్యోతిషము, వాస్తు శాస్త్రములకు మూలాధారము పంచమూలకములు. అవి జల, ఇల, దారు, లోహ మరియు అనల. వారి విధానంలో లగ్నములకు, రాశులకు, దినమునకు, నెలలకు, సంవత్సరములకు, ఎలుక, వృషభము మొదలైన పన్నెండు జంతువుల పేర్లు పెట్టడం జరిగినది. మొత్తము శాస్త్రము పుం, స్త్రీ శక్తులసై ఆధారపడి ఉంటుంది. మన వైదిక జ్యోతిషంలో 27 నక్షత్రములుండగా వారి జ్యోతిష విధానములో జీవి మొదలైన 108 నక్షత్రములు కానవస్తాయి. వివిధ రాశులలో విభిన్న నక్షత్రములు, స్త్రీ, పుం మరియు పంచ మూలకాల సంబంధము చేత వేర్వేరు జీవిత గమనాలను అందిస్తాయని వారి నమ్మకము. ఈ విధానము ద్వారా చేయబడిన ఫలిత నిర్ణయము చక్కని ఫలితములను ఇచ్చుచున్నాయి. గ్రంథము చివర శ్రీ తారక రామారావు, బ్రూస్లీ, డయానా, బరాక్ ఒబామా మొదలైన వారి జాతక చక్రములను విపులముగా చర్చించి ఉన్నాను. - పి యం గోపాలాచారి© 2017,www.logili.com All Rights Reserved.