గోచార ఫల దర్శిని
గోచార ఫలనిర్ణయము
ఒక వ్యక్తికి సంబంధించిన నిర్ణీతమైన సంఘటన జరిగే సమయాన్ని నిర్దేశించి చెప్పడంలో దశ అంతర్దశాదులకు వలె గోచారానికి కూడా అత్యంత ప్రాముఖ్యం ఉన్నది. ప్రశ్న జాతకాన్ని ఆశ్రయించి ఫలితాల్ని చెప్పేటప్పుడు కూడా అప్పటి గోచార గ్రహాల చలనాలపై ఆధారపడవలసి వస్తుంది.
గోచారం అంటే ఏమిటి? గ్రహచారం అనే పదమే గోచారంగా పలుకు బడిలో మారిందని కొందరి అభిప్రాయం. మరికొందరి అభిప్రాయంలో గోవు అనగా భూమి. ఇప్పుడు అది చరించే సమయంలో ఉన్న గ్రహాల ఆధారంగా ఫలితం చెప్పడం వలన గోచారం అనే పదం ఏర్పడింది.
నా అభిప్రాయంలో గోచరము అనేదే అసలు పదము. ఇందు గోచరమైన గ్రహాలను బట్టి ఫలితాలు చెప్పడం జరుగుతుంది. గోచరము అనగా కంటికి కనబడడం.
సాధారణంగా అందరూ గోచారఫలితాన్ని జన్మరాశి నుండి లెక్కగట్టి చెప్తారు. ఒకవ్యక్తి జన్మించినపుడు చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అదే అతని జన్మరాశి అవుతుంది. ఫలితాన్ని చెప్పే సమయంలో ఆ వ్యక్తి జన్మరాశినుండి ఏ................
గోచార ఫల దర్శిని గోచార ఫలనిర్ణయము ఒక వ్యక్తికి సంబంధించిన నిర్ణీతమైన సంఘటన జరిగే సమయాన్ని నిర్దేశించి చెప్పడంలో దశ అంతర్దశాదులకు వలె గోచారానికి కూడా అత్యంత ప్రాముఖ్యం ఉన్నది. ప్రశ్న జాతకాన్ని ఆశ్రయించి ఫలితాల్ని చెప్పేటప్పుడు కూడా అప్పటి గోచార గ్రహాల చలనాలపై ఆధారపడవలసి వస్తుంది. గోచారం అంటే ఏమిటి? గ్రహచారం అనే పదమే గోచారంగా పలుకు బడిలో మారిందని కొందరి అభిప్రాయం. మరికొందరి అభిప్రాయంలో గోవు అనగా భూమి. ఇప్పుడు అది చరించే సమయంలో ఉన్న గ్రహాల ఆధారంగా ఫలితం చెప్పడం వలన గోచారం అనే పదం ఏర్పడింది. నా అభిప్రాయంలో గోచరము అనేదే అసలు పదము. ఇందు గోచరమైన గ్రహాలను బట్టి ఫలితాలు చెప్పడం జరుగుతుంది. గోచరము అనగా కంటికి కనబడడం. సాధారణంగా అందరూ గోచారఫలితాన్ని జన్మరాశి నుండి లెక్కగట్టి చెప్తారు. ఒకవ్యక్తి జన్మించినపుడు చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అదే అతని జన్మరాశి అవుతుంది. ఫలితాన్ని చెప్పే సమయంలో ఆ వ్యక్తి జన్మరాశినుండి ఏ................© 2017,www.logili.com All Rights Reserved.