సముద్రం ఎంత విశాలమైనదో సముద్ర శాస్త్రం కూడా అంతే విస్తారమైనది. మానవాళికి సముద్రం చేస్తున్న మేలు ఒకభాగంలో చెప్పడం వీలుకాదు. అందుకే బాలల సముద్ర శాస్త్రం రెండో భాగం కూడా రాయవలసి వచ్చింది. సముద్రానికి మనం దూరంగా ఉండవచ్చు కానీ సముద్రం మన దైనందిక జీవితావసరాలకు ఎంత దగ్గరగా ఉందొ తెలుసుకోవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. చిన్నారులకు, ఉన్నత పాటశాల, కళాశాల విద్యార్ధులకు, పెద్దవారు అనేక పటాల ఫోటోలతో, ఉపయోగపడే విధంగా సముద్రశాస్త్రం లోని అంశాలు సరళంగా మార్చి రాయడం జరిగింది.
బాలల సముద్ర శాస్త్రం మొదటి భాగంలో సముద్ర శాస్త్ర చరిత్ర, సముద్రాల ప్రయోజనాలు, మహా సముద్రాలూ వాటి సరిహద్దు సముద్రాల గురించి విపులంగా తెలుపబడినవి.
బాలల సముద్ర శాస్త్రం రెండవ భాగంలో మహా సముద్రాల ఉపరితల ప్రవాహాల గురించి, సముద్రాలందరి జీవరాసుల గురించి చాలా వివరంగా తెలుపబడినది.
రెండు భాగాలుగా ఉన్న రెండు పుస్తకాలూ ఒకే సెట్ గా
సముద్రం ఎంత విశాలమైనదో సముద్ర శాస్త్రం కూడా అంతే విస్తారమైనది. మానవాళికి సముద్రం చేస్తున్న మేలు ఒకభాగంలో చెప్పడం వీలుకాదు. అందుకే బాలల సముద్ర శాస్త్రం రెండో భాగం కూడా రాయవలసి వచ్చింది. సముద్రానికి మనం దూరంగా ఉండవచ్చు కానీ సముద్రం మన దైనందిక జీవితావసరాలకు ఎంత దగ్గరగా ఉందొ తెలుసుకోవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. చిన్నారులకు, ఉన్నత పాటశాల, కళాశాల విద్యార్ధులకు, పెద్దవారు అనేక పటాల ఫోటోలతో, ఉపయోగపడే విధంగా సముద్రశాస్త్రం లోని అంశాలు సరళంగా మార్చి రాయడం జరిగింది. బాలల సముద్ర శాస్త్రం మొదటి భాగంలో సముద్ర శాస్త్ర చరిత్ర, సముద్రాల ప్రయోజనాలు, మహా సముద్రాలూ వాటి సరిహద్దు సముద్రాల గురించి విపులంగా తెలుపబడినవి. బాలల సముద్ర శాస్త్రం రెండవ భాగంలో మహా సముద్రాల ఉపరితల ప్రవాహాల గురించి, సముద్రాలందరి జీవరాసుల గురించి చాలా వివరంగా తెలుపబడినది. రెండు భాగాలుగా ఉన్న రెండు పుస్తకాలూ ఒకే సెట్ గా© 2017,www.logili.com All Rights Reserved.