ఎవడి రాత ఎలా రాసి ఉంటే అలానే జరుగుతుంది. ఎవరి తల రాతను ఎవరు తప్పించగలరు? ఈ గీతాలు, రాతలు నిజంగా భగవంతుని రాతలా? విధి లిఖితాలా? అసలు జ్యోతిషాలు, సాముద్రికాలు శాస్త్రాలేనా? ప్రామాణికాలేనా? జ్యోతిషం యొక్క శాస్త్రీయత పైన కొంత కాలం పెద్ద చర్చ సాగింది. నమ్మే వారి కోసం విశ్వ విద్యాలయాల్లో బోధించడమూ జరుగుతుంది. కనుక జ్యోతిషం శాస్త్రమా కాదా అన్న చర్చ అనవసరం. మనిషికి రెండు కళ్ళు, నమ్మకానికి రెండు కళ్ళు. ఒకటి గుడ్డికన్ను. జ్యోతిషానికి జాతకచక్రం, హస్త సాముద్రికం రెండుకళ్ళు.
విధిని ఎదిరించడానికి, భగవంతుడు రాసిన రాతల్ని చెరపడానికి, గ్రహబలాన్ని తమకు అనుకూలంగా తిప్పడానికి గుండెబలం, ఆత్మాశక్తి, యోగం కావాలి. మనోబలంతో, ఆత్మావిశ్వాసంతో, యోగశక్తితో గ్రహాలను మదుపు చేయవచ్చు నన్న సత్యం ఏ మహర్షి, మహాయోగి జీవితం చదివినా తెలుస్తుంది.
ఎవడి రాత ఎలా రాసి ఉంటే అలానే జరుగుతుంది. ఎవరి తల రాతను ఎవరు తప్పించగలరు? ఈ గీతాలు, రాతలు నిజంగా భగవంతుని రాతలా? విధి లిఖితాలా? అసలు జ్యోతిషాలు, సాముద్రికాలు శాస్త్రాలేనా? ప్రామాణికాలేనా? జ్యోతిషం యొక్క శాస్త్రీయత పైన కొంత కాలం పెద్ద చర్చ సాగింది. నమ్మే వారి కోసం విశ్వ విద్యాలయాల్లో బోధించడమూ జరుగుతుంది. కనుక జ్యోతిషం శాస్త్రమా కాదా అన్న చర్చ అనవసరం. మనిషికి రెండు కళ్ళు, నమ్మకానికి రెండు కళ్ళు. ఒకటి గుడ్డికన్ను. జ్యోతిషానికి జాతకచక్రం, హస్త సాముద్రికం రెండుకళ్ళు. విధిని ఎదిరించడానికి, భగవంతుడు రాసిన రాతల్ని చెరపడానికి, గ్రహబలాన్ని తమకు అనుకూలంగా తిప్పడానికి గుండెబలం, ఆత్మాశక్తి, యోగం కావాలి. మనోబలంతో, ఆత్మావిశ్వాసంతో, యోగశక్తితో గ్రహాలను మదుపు చేయవచ్చు నన్న సత్యం ఏ మహర్షి, మహాయోగి జీవితం చదివినా తెలుస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.