సాధారనంగా మనుష్యులందరికి పుట్టిన తర్వాత ఎదో ఒక పేరు పెట్టి తీరాల్సిందే! నామకరణం అనేది ఒక బృహత్తరమైన శుభాకార్యంగా మన సంస్కృతిలో ఒక భాగంగా ఆచారంగా జరుగుతున్నది. పుట్టిన మనిషికి పేరు పెట్టటమన్నది ప్రాధాన్యతను సంతరించుకున్నది. పేరు పెట్టకపోతే సదరు జీవిని ఏమని పిలవాలి? పిలుపు కష్టమవుతుంది. ఆ వ్యక్తి యొక్క అస్థిత్వమే ప్రమాదంలో పడుతుంది. అందువలననే ప్రతి ఒక్కరికి ఎదో ఒక పేరు పెడతారు.
ఇంట్లో కుటుంబ సభ్యులు వారి అభీష్టానికి అనుగుణంగా శిశువుకు నామకరణ మహాత్సవాన్ని నిర్వహిస్తారు. కొందరు దేవతలా పేర్లు వచ్చే విధంగా, మరి కొందరు వంశపెద్దల పేర్లు కలిసే విధంగా, ఇంకొందరు దేశనాయకుల పేర్లు లేదా ప్రకృతి సంబంధమైన పేర్లను పెట్టటం ఆనవాయితీగా వస్తున్నది. ఎందుకంటే పేరుకు అంతటి మహత్తు ఉందని అందరు నమ్ముతారు. ఈ పుస్తకంలో ఎన్నో అమూల్యమైన విషయాలను తెలుసుకొని ధన్యులు కాగలరు.
సాధారనంగా మనుష్యులందరికి పుట్టిన తర్వాత ఎదో ఒక పేరు పెట్టి తీరాల్సిందే! నామకరణం అనేది ఒక బృహత్తరమైన శుభాకార్యంగా మన సంస్కృతిలో ఒక భాగంగా ఆచారంగా జరుగుతున్నది. పుట్టిన మనిషికి పేరు పెట్టటమన్నది ప్రాధాన్యతను సంతరించుకున్నది. పేరు పెట్టకపోతే సదరు జీవిని ఏమని పిలవాలి? పిలుపు కష్టమవుతుంది. ఆ వ్యక్తి యొక్క అస్థిత్వమే ప్రమాదంలో పడుతుంది. అందువలననే ప్రతి ఒక్కరికి ఎదో ఒక పేరు పెడతారు. ఇంట్లో కుటుంబ సభ్యులు వారి అభీష్టానికి అనుగుణంగా శిశువుకు నామకరణ మహాత్సవాన్ని నిర్వహిస్తారు. కొందరు దేవతలా పేర్లు వచ్చే విధంగా, మరి కొందరు వంశపెద్దల పేర్లు కలిసే విధంగా, ఇంకొందరు దేశనాయకుల పేర్లు లేదా ప్రకృతి సంబంధమైన పేర్లను పెట్టటం ఆనవాయితీగా వస్తున్నది. ఎందుకంటే పేరుకు అంతటి మహత్తు ఉందని అందరు నమ్ముతారు. ఈ పుస్తకంలో ఎన్నో అమూల్యమైన విషయాలను తెలుసుకొని ధన్యులు కాగలరు.
© 2017,www.logili.com All Rights Reserved.