వ్యక్తిత్వ వికాసానికి సంబందించిన రచనలు అనేకం ఉన్నప్పటికీ, తెలుగు మాధ్యమంలో వాటి సంఖ్యా బహుస్వల్పం. అందు బాటులో ఉన్న పుస్తకాల్లో కూడా సరళమైన బాషా ఉండదు. మానవ జీవితానికి అర్ధాన్ని చేకూర్చేవిగా విద్య, ఉద్యోగంతో పాటు ఉన్నతమైన మనస్తత్వం తప్పనిసరి. చదువుతో పటు సంస్కారాన్ని, విద్య తో పాటు వివేకాన్ని, ఉద్యోగంతో పాటు నైతికతను సాధిస్తేనే జీవితానికి పూర్ణత్వం సిద్ధిస్తుందని నా నమ్మకం.
ఉద్యోగ సాధన, జీవన సాఫల్యానికి కావలసిన చక్కని మార్గాల్ని అందించే ప్రయత్నమే ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం. అందరికి అర్ధమయ్యే చక్కని భాషలో , చివరి వరకు చదివించే ఆకర్షణీయ శైలి, విషయ వివరణలు పొందుపరిచే ప్రయత్నం జరిగింది.నేటి జీవనశైలిలో అవసరమయిన మార్పులు చేసుకునేందుకు ఈ పుస్తక పఠనం ఉపకరిస్తుంది. విద్యార్థులకు జీవించే కళను, నిరుద్యోగులకు ఉద్యోగ సాధనలోనూ, పెద్దలకు జీవితాన్ని మెరుగుపరచుకునే అవసరాన్ని/అవకాశాన్ని ఈ పుస్తకం అందిస్తుంది.