ఇందలి తొలి అధ్యాయము జ్యోతిషము నేర్చుకొనువారికి స్వయంబోధినివలె పనిచేయగలదు. రెండవ అధ్యాయం ముహూర్తములు కావలసినవారి పాలిటి కల్పవృక్షము వంటిది. ఇక మూడవ అధ్యాయము ధర్మ సందేహములకు, మనోసంశయములకు దర్పణము వంటిది. ఇది పండితుల చేతను, పత్రికల చేతను ఎంతగానో ప్రశంసలందుకొన్నది. శ్రీ శాస్త్రిగారు తమ షష్టిపూర్తి వరకు సంపాదించిన అనుభవ పాకమును ఇందులో ఇమిడ్చి పాఠకులకు అందించుచున్నారు. ఈ ముద్రణములో ఎన్నెన్నో నూతన విషయాలు చేర్చి పరిష్కరించిరి.
- సంపాదకులు
ఇందలి తొలి అధ్యాయము జ్యోతిషము నేర్చుకొనువారికి స్వయంబోధినివలె పనిచేయగలదు. రెండవ అధ్యాయం ముహూర్తములు కావలసినవారి పాలిటి కల్పవృక్షము వంటిది. ఇక మూడవ అధ్యాయము ధర్మ సందేహములకు, మనోసంశయములకు దర్పణము వంటిది. ఇది పండితుల చేతను, పత్రికల చేతను ఎంతగానో ప్రశంసలందుకొన్నది. శ్రీ శాస్త్రిగారు తమ షష్టిపూర్తి వరకు సంపాదించిన అనుభవ పాకమును ఇందులో ఇమిడ్చి పాఠకులకు అందించుచున్నారు. ఈ ముద్రణములో ఎన్నెన్నో నూతన విషయాలు చేర్చి పరిష్కరించిరి. - సంపాదకులు© 2017,www.logili.com All Rights Reserved.