ఈ ముహూర్త మార్తాండమను గ్రంథము నందు 160 శ్లోకములు పఠించిన వారు లోకపూజ్యులగుదురు. మరియు పురుషుడు అధికమైన ఆయువు, సుఖము, పుత్ర, మిత్ర, భ్రుత్యులు అనువానిని పొందుచున్నాడు. మరియు నిర్మలమైన మనస్సుగలవారై శాస్త్ర సిద్ధిని పొందును. పురాతన గ్రంథములన్నియు చక్కగా ఆలోచించి అసమర్థులగువారికి సులభముగా తెలియుట కొరకు ఈ ముహూర్త మార్తాండమను సులభ గ్రంథమును రచించబడెను. కావునా విద్యాపేక్ష గలవారు దీనిని గ్రహించగలరు.
- బికుమల్ల నాగేశ్వర సిద్దాంతి
ఈ ముహూర్త మార్తాండమను గ్రంథము నందు 160 శ్లోకములు పఠించిన వారు లోకపూజ్యులగుదురు. మరియు పురుషుడు అధికమైన ఆయువు, సుఖము, పుత్ర, మిత్ర, భ్రుత్యులు అనువానిని పొందుచున్నాడు. మరియు నిర్మలమైన మనస్సుగలవారై శాస్త్ర సిద్ధిని పొందును. పురాతన గ్రంథములన్నియు చక్కగా ఆలోచించి అసమర్థులగువారికి సులభముగా తెలియుట కొరకు ఈ ముహూర్త మార్తాండమను సులభ గ్రంథమును రచించబడెను. కావునా విద్యాపేక్ష గలవారు దీనిని గ్రహించగలరు. - బికుమల్ల నాగేశ్వర సిద్దాంతి© 2017,www.logili.com All Rights Reserved.