భూచక్రము నందు 12 రాశులలో 27 నక్షత్రములు, 249 సబ్ అధిపతులున్నారు. ఒకరి జన్మసమయమును ఆధారముగా చేసుకొని, మేషం నుండి మీనం వరకు గల రాశులలో ఏ రాశినందు లగ్న స్ఫుఠం ను సూచింనచో ఆ రాశిని జన్మలగ్నంగా గుర్తించి మిగిలిన 11 రాశులలో 11 భావస్ఫుఠం లుగా గుర్తించవలెను. కొందరికి వారివారి జన్మకాల అక్షoశ, రేఖాoశ స్థానస్థితిని బట్టి ఒకే రాశినందు రెండు భావస్ఫుఠము లు సూచించవచ్చు. గనుక జాతక చక్రం ననుసరించి లగ్న మరియు ఇతర 11 నక్షత్ర సముదాయముల ద్వారా గ్రహములు మరియు సబ్ లార్డ్స్ యున్న స్థాన స్థితులను గ్రహించి జాతకులకు శుభాశుభ ఫలితములు నిర్ధారించవలెను. మేషం నుండి మీనం వరకు గల రాశులలో 3 తత్త్వములైన భాగములు ఉంటాయి. ఈ 3 భాగములలో విభిన్న తత్త్వములైన రాశులలలో జన్మలగ్నము ఉద్భవిస్తుంది. వాటి వాటి భావస్ఫుఠముల ద్వారా చూచించబడిన అధిపతులయిన, రాశ్యాధిపతి నక్షత్రాధిపతి సబ్ అధిపతి మొదలగు వారి స్థాన స్థితులను, దృష్టి మరియు సంయోగములను గ్రహించి జాతకుల భూత, భవిష్యత్ వర్తమాన దశకాల పరిధిలో వానివాని సహజ ఫలితములు మరియు విశేషఫలములు సూచిస్తాయి.
- కె. యస్. కృష్ణమూర్తి