నిరాకార స్వరూపమైన పరమాత్మశక్తిని సాకార రూపంలోనికి ఆహ్వానించి, తదాత్మ్యం చెంది నిరాకారోపాసన ద్వారా భక్తుడు మోక్షమార్గాన్ని చేరటానికీ, నిరంతరం సాధనతో, శ్రమతో, శ్రద్ధతో ప్రయత్నం చేయడం జరుగుతూ ఉండేది. ప్రక్రుతి లక్ష్యము ఆ ప్రక్రుతి ప్రసాదించిన నీరు, వాయు, భూమి, అగ్ని, అపస్ ను ఇంద్రాద్రి దిక్పాలకులను ప్రార్థించి స్థిర నిశ్చయంతో స్థిర నివాసమును ఏర్పరచుకొని, ఆ శక్తుల శక్తినంతటిని ఆహ్వానించి నిర్మించుకొనే దేవాలయమే ఇల్లు.
ఈ ఇల్లును ఏ విధముగా నిర్మించుకొనాలి అనెడి విధానాన్ని శాస్త్రబద్ధంగా నిర్మించుకొనే విషయాన్ని తన పుస్తకములో చక్కగా అందరికీ అర్థమయ్యే సులభమైన తెలుగులో వాస్తు విషయాలన్నింటిని ఈ చిన్ని పుస్తకంలో పొందుపరచిన ధన్యజీవి, మిత్రుడు, శ్రేయోభిలాషి శ్రీ పోవూరి మాధవరావు గారు. అనేకమంది మహర్షులు అందించిన వాస్తు విషయములనంటిని శ్రద్ధగా చదివి ఆకళింపు చేసుకొని వారి అంతరార్థాన్ని అందరికి అవగతమయ్యేవిధముగా ఈ పుస్తకములో తెలియపరచినాడు 'సుఖ జీవనానికి వాస్తు'.
నిరాకార స్వరూపమైన పరమాత్మశక్తిని సాకార రూపంలోనికి ఆహ్వానించి, తదాత్మ్యం చెంది నిరాకారోపాసన ద్వారా భక్తుడు మోక్షమార్గాన్ని చేరటానికీ, నిరంతరం సాధనతో, శ్రమతో, శ్రద్ధతో ప్రయత్నం చేయడం జరుగుతూ ఉండేది. ప్రక్రుతి లక్ష్యము ఆ ప్రక్రుతి ప్రసాదించిన నీరు, వాయు, భూమి, అగ్ని, అపస్ ను ఇంద్రాద్రి దిక్పాలకులను ప్రార్థించి స్థిర నిశ్చయంతో స్థిర నివాసమును ఏర్పరచుకొని, ఆ శక్తుల శక్తినంతటిని ఆహ్వానించి నిర్మించుకొనే దేవాలయమే ఇల్లు. ఈ ఇల్లును ఏ విధముగా నిర్మించుకొనాలి అనెడి విధానాన్ని శాస్త్రబద్ధంగా నిర్మించుకొనే విషయాన్ని తన పుస్తకములో చక్కగా అందరికీ అర్థమయ్యే సులభమైన తెలుగులో వాస్తు విషయాలన్నింటిని ఈ చిన్ని పుస్తకంలో పొందుపరచిన ధన్యజీవి, మిత్రుడు, శ్రేయోభిలాషి శ్రీ పోవూరి మాధవరావు గారు. అనేకమంది మహర్షులు అందించిన వాస్తు విషయములనంటిని శ్రద్ధగా చదివి ఆకళింపు చేసుకొని వారి అంతరార్థాన్ని అందరికి అవగతమయ్యేవిధముగా ఈ పుస్తకములో తెలియపరచినాడు 'సుఖ జీవనానికి వాస్తు'.© 2017,www.logili.com All Rights Reserved.