రెమిడీస్ సిరీస్ అతి తక్కువ కాలంలో చాలా ఎక్కువ ప్రజాదరణ పొంది జ్యోతిష గ్రంథాల సేల్స్ లోనే ఒక రికార్డ్ సృష్టించడం నిజంగా సంతోషంగా ఉంది. అయితే ఇది ప్రజల విజయం. సరియైన సత్యమైన విషయానికి ప్రజలు సరిగ్గా సత్యంగా స్పందిస్తారనే దానికి ఈ విజయం యొక్క నిదర్శనం. ఇందులో నా స్వంతం ఏమీ లేదు. ఒకే ఒక మూల్యం లేని సంతృప్తి ఉన్నది. ప్రజలకు పనికొచ్చిన, ప్రజలు మెచ్చిన గ్రంథం వ్రాశానని, వారి అభిమానమనే నిచ్చెనలో మరొక మెట్టు ఎక్కానని, ఈ ప్రజాభిమానమనే నిచ్చెనలో పూర్తిగా విశ్వాసం ఉన్నది. అదీ ప్రజల సహకారం ప్రోత్సాహంతోనే.
జాతకాలున్నవారికీ లేనివారికి అందరికీ పనికొస్తుందని గ్రంథం. జ్యోతిషంలో ప్రవేశం లేనివారు కూడా దీనిని చదివి లాభపడవచ్చును. ఎన్నో విషయాలు సామాన్యుల కొరకు వ్రాయబడినాయి. మీరందరూ ఈ గ్రంథం ద్వారా పరిహారము లాచరించి లాభపడితే నా శ్రమ ఫలించినట్టే. ఇది మీ కోసం వ్రాయబడినది. చదివి మీ అభిప్రాయం తెలిపితే సంతోషిస్తాను. తప్పులుంటే మన్నించండి. తెలియజేస్తే మలిముద్రణలో సవరిస్తాను. గ్రంథాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ....
- శివాల సుబ్రహ్మణ్యం
రెమిడీస్ సిరీస్ అతి తక్కువ కాలంలో చాలా ఎక్కువ ప్రజాదరణ పొంది జ్యోతిష గ్రంథాల సేల్స్ లోనే ఒక రికార్డ్ సృష్టించడం నిజంగా సంతోషంగా ఉంది. అయితే ఇది ప్రజల విజయం. సరియైన సత్యమైన విషయానికి ప్రజలు సరిగ్గా సత్యంగా స్పందిస్తారనే దానికి ఈ విజయం యొక్క నిదర్శనం. ఇందులో నా స్వంతం ఏమీ లేదు. ఒకే ఒక మూల్యం లేని సంతృప్తి ఉన్నది. ప్రజలకు పనికొచ్చిన, ప్రజలు మెచ్చిన గ్రంథం వ్రాశానని, వారి అభిమానమనే నిచ్చెనలో మరొక మెట్టు ఎక్కానని, ఈ ప్రజాభిమానమనే నిచ్చెనలో పూర్తిగా విశ్వాసం ఉన్నది. అదీ ప్రజల సహకారం ప్రోత్సాహంతోనే. జాతకాలున్నవారికీ లేనివారికి అందరికీ పనికొస్తుందని గ్రంథం. జ్యోతిషంలో ప్రవేశం లేనివారు కూడా దీనిని చదివి లాభపడవచ్చును. ఎన్నో విషయాలు సామాన్యుల కొరకు వ్రాయబడినాయి. మీరందరూ ఈ గ్రంథం ద్వారా పరిహారము లాచరించి లాభపడితే నా శ్రమ ఫలించినట్టే. ఇది మీ కోసం వ్రాయబడినది. చదివి మీ అభిప్రాయం తెలిపితే సంతోషిస్తాను. తప్పులుంటే మన్నించండి. తెలియజేస్తే మలిముద్రణలో సవరిస్తాను. గ్రంథాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ.... - శివాల సుబ్రహ్మణ్యం© 2017,www.logili.com All Rights Reserved.