ఏ సమస్యకు ఏఏసోత్రాలు పారాయణం చెయ్యాలి అనే విషయాన్ని ప్రత్యంగిర ఉపాసనరత్న - బ్రహ్మశ్రీ వై. వి. శాస్త్రి గారు మనకు ఈ పుస్తకం ద్వారా తెలియజేశారు. అవి
1. శ్రీ లలితాదేవి కవచమ్ (లోక వ్యశ్యమునకు)
2. శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రమ్ (సర్వసిద్ధిప్రాప్తి, వాక్పటుప్రాప్తి)
3. శ్రీ సరస్వతీ సూక్తం (చండీకాసప్తశతి స్తోత్ర సాద్గుణ్యమ్)
4. శ్రీ దేవి మహిమ్న స్తోత్రం (విద్యా, సుజ్ఞాన, కీర్తి, ముక్తిప్రాప్తి)
5. శ్రీ దేవి మానసిక పూజా (పురుషార్ధప్రాప్తి - కవితా ప్రాప్తి)
6. శ్రీ ఆంజనేయ అష్టోత్తర శతనామావళి (భూతప్రేత పిశాచభాధలకు)
7. శ్రీ మహాకాళి అష్టోత్తరశతనామావళి (దీర్ఘాయువు ప్రసాదిస్తుంది, శత్రువుల నాశనం)
8. శ్రీ త్రిపురబైరవి అష్టోత్తరశతనామావళి (యువ్వనాన్ని దివ్యదృష్టిని, ఐశ్వర్యాన్నిస్తుంది)
9. శ్రీ ఛిన్నమస్తాదేవి అష్టోత్తరశతనామావళి (పూర్వజన్మ పాపంతొలుగుట, మృత్యుంజయత్వానికి)
10. శ్రీ ధూమవతి అష్టోత్తరశతనామావళి (శత్రువులను, దారిద్రాన్ని, రోగాలను, దూరం చేస్తుంది)
11. శ్రీ భువనేశ్వరి అష్టోత్తరశతనామావళి (దివ్యజ్ఞానాన్ని, పొలిటికల్ గా పైకివచ్చుటకు)
12. శ్రీ షోడశీ దేవి అష్టోత్తరశతనామావళి (అనంతమైన భోగములను, ఐశ్వర్యాన్ని జ్ఞానానికి)
13. ఋణహర్త్ర గణేశ స్తోత్రం (అప్పులు తీరుటకు)
14. శౌనక మహర్షి విరచిత శ్రీ గర్భరక్షాంబికా స్తోత్రం (సంతానప్రాప్తి కొరకు)
15. మార్కండేయకృత - మృత్యుంజయ స్తోత్రమ్ (అపమృత్యునివారణకు)
ఎటువంటి సమస్యలకైనా ఈ స్తోత్రాలు పటించడం ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చు అని బ్రహ్మశ్రీ వై. వి. శాస్తి గారు ఈ పుస్తకం ద్వారా మనకు తెలియజేశారు. మీ సమస్యలను పరిష్కరించుకొంటారని ఆశిస్తూ.
- బ్రహ్మశ్రీ వై.వి. శాస్త్రి
ఏ సమస్యకు ఏఏసోత్రాలు పారాయణం చెయ్యాలి అనే విషయాన్ని ప్రత్యంగిర ఉపాసనరత్న - బ్రహ్మశ్రీ వై. వి. శాస్త్రి గారు మనకు ఈ పుస్తకం ద్వారా తెలియజేశారు. అవి 1. శ్రీ లలితాదేవి కవచమ్ (లోక వ్యశ్యమునకు) 2. శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రమ్ (సర్వసిద్ధిప్రాప్తి, వాక్పటుప్రాప్తి) 3. శ్రీ సరస్వతీ సూక్తం (చండీకాసప్తశతి స్తోత్ర సాద్గుణ్యమ్) 4. శ్రీ దేవి మహిమ్న స్తోత్రం (విద్యా, సుజ్ఞాన, కీర్తి, ముక్తిప్రాప్తి) 5. శ్రీ దేవి మానసిక పూజా (పురుషార్ధప్రాప్తి - కవితా ప్రాప్తి) 6. శ్రీ ఆంజనేయ అష్టోత్తర శతనామావళి (భూతప్రేత పిశాచభాధలకు) 7. శ్రీ మహాకాళి అష్టోత్తరశతనామావళి (దీర్ఘాయువు ప్రసాదిస్తుంది, శత్రువుల నాశనం) 8. శ్రీ త్రిపురబైరవి అష్టోత్తరశతనామావళి (యువ్వనాన్ని దివ్యదృష్టిని, ఐశ్వర్యాన్నిస్తుంది) 9. శ్రీ ఛిన్నమస్తాదేవి అష్టోత్తరశతనామావళి (పూర్వజన్మ పాపంతొలుగుట, మృత్యుంజయత్వానికి) 10. శ్రీ ధూమవతి అష్టోత్తరశతనామావళి (శత్రువులను, దారిద్రాన్ని, రోగాలను, దూరం చేస్తుంది) 11. శ్రీ భువనేశ్వరి అష్టోత్తరశతనామావళి (దివ్యజ్ఞానాన్ని, పొలిటికల్ గా పైకివచ్చుటకు) 12. శ్రీ షోడశీ దేవి అష్టోత్తరశతనామావళి (అనంతమైన భోగములను, ఐశ్వర్యాన్ని జ్ఞానానికి) 13. ఋణహర్త్ర గణేశ స్తోత్రం (అప్పులు తీరుటకు) 14. శౌనక మహర్షి విరచిత శ్రీ గర్భరక్షాంబికా స్తోత్రం (సంతానప్రాప్తి కొరకు) 15. మార్కండేయకృత - మృత్యుంజయ స్తోత్రమ్ (అపమృత్యునివారణకు) ఎటువంటి సమస్యలకైనా ఈ స్తోత్రాలు పటించడం ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చు అని బ్రహ్మశ్రీ వై. వి. శాస్తి గారు ఈ పుస్తకం ద్వారా మనకు తెలియజేశారు. మీ సమస్యలను పరిష్కరించుకొంటారని ఆశిస్తూ. - బ్రహ్మశ్రీ వై.వి. శాస్త్రి
© 2017,www.logili.com All Rights Reserved.